ఖమేనీ వీరుడు! మోడీల తలవంచలేదు! | Social Activist Krishna Kumari About khamenei | iran israel war Red TV Telugu : Telangana And AP Popular Shows Revolve Around: news, Politics, Economy, Sports, Entertainment, Panel Discussion with Eminent Personalities And Noteworthy Commentaries. Subscribe To Our Channel To Get Latest News And Updates. Follow us on Social Media: ►Red Tv Videos: https://www.youtube.com/watch?v=u7ZuiPoyqmY&list=PLyL0VUTk8evQR1Csat8aa43Xmf7Ow4MdP&pp=iAQB ►Red Tv Telugu: https://www.youtube.com/watch?v=darOdj-Bozk&list=PLyL0VUTk8evS4AWOQAUbbZF4-LBawyXv3&pp=iAQB Red Tv:https://www.youtube.com/@RedTvNews Bharadwaja Talks : https://www.youtube.com/channel/UCSA6Bph4SnQ1g_nx4t9hpoQ
ADVERTISEMENT
ఈమె ఒక కమ్యూనికృష్టురాలు.
మీరే కరెట్ మేడం నిజం మాట్లాడారు
దేశాన్ని తెలేవిగా పాలించాలి మొండిగా పాలించకూడదు
తన దాకా వేస్తే కాని తెలియదు
నిజం చెప్పారు ముందు ట్రంప్ గాన్ని లేపెయ్యాలి
Modi war ki vellite, Nastamu Modi ki kaadu Manaku. Ameki konni subjects teliyadu.
చారిత్ర, తెలుసుకుని,మట్లాడాలి
ఆవిడ చదువు జ్ఞానం ఉన్న తల్లి... 🙏ఆమె ఎప్పుడు మాట్లాడిన... దాంట్లో... Correct ఉంటుంది... వందనాలు... 🙏🙏.. ఎంతో మంది హిందువులు ముస్లిం.. దేశాల్లో ఉన్నారు settle అయ్యారు కూడా... 🙏
ఈ మహా జ్ఞాని కి khamenei మహాత్ముడు అంట....
రాజులు చక్రవర్తులు అలాగే మరణిస్తారు దొంగలు కేడీలు ఒకరి కింద తొత్తులా ఒకరి కాలి కింద బానిసల బతుకుతారు
అక్కడ స్త్రీల పరిస్థితి లాగా ఈమెకు కూడా ఆంక్షలు విధిస్తే అప్పుడు తెలుస్తుంది
ట్రంప్ సంక నాకు తున్న దేశాలు అలాగే మాట్లాడతాయి మేడం మీరు మాట్లాడింది చాలా సత్యం అందుకే మన ఇండియా ఎంత మంచివాడు ఉన్నారు కాబట్టి అందరూ కలిసి మెలిసి ఉంటున్నారు జై హింద్
ఆయన ఇస్లాం మత పెద్ద అందుకే అతనంటే అంత క్రేజ్ 🤲
ఈమెకు ఒక భారతదేశం గురించి తప్ప ముస్లిం, క్రిస్టియన్ దేశ విషయాలు చాలా గొప్పగా ఉంటాయి,గొప్పగా పొగిడిది. ఈమె ఒక గొప్ప విశ్లేషణ చేసే వ్యక్తిగా గొప్పలుచెప్పిది.israel పూర్వ చరిత్ర చదువమ్మ.....
వందేమాతరం నమస్తే మేడం మీరు చాలా చక్కగా వివరించారు మీరు
ప్రతి ఒక్క పనికిమాలినోళ్లు వచ్చి అందరూ మోడీని అనే వాళ్లే
Go and get IRAN citizenship
Correct ga chepparu
చాలా బాగా చెప్పేరు మేడమ్ గారు
ఎందుకండీ ఇలాంటి వాళ్ళను ఇంటర్వ్యూ లు చేస్తారు వాళ్ళు మాటలు వేశాలు అర్ధం కావటంలే ఎం తెలుసు వీళ్లకు