TVK’s Viral Campaign Shocks Tamil Nadu Politics | BNS MEDIA
Watch► 🔥 తమిళనాడు politicsలో ఇప్పుడు పెద్ద debate ఇదే! TVK victoryకి అసలు కారణం ఏంటి? 📌 Ground campaignా? 📌 లేక Social Media Wave ఆ? మధురై సెంట్రల్ constituencyలో DMK senior minister PTR పలనివేల్ త్యాగరాజన్, AIADMK నుంచి actor సుందర్ C లాంటి heavyweights బరిలో ఉన్నా… 😲 Scull capతో కనిపించే 42 ఏళ్ల mutton shop owner మదార్ బద్రుద్దీన్ simple campaignతోనే 19 వేల majority సాధించి sensation victory కొట్టారు! 💥 TVK కోసం వేలాది digital volunteers పనిచేశారు. YouTube Shorts, Instagram Reels, Facebook pages, memes, WhatsApp forwards ద్వారా massive online wave create చేశారు. 🎬 Vijay speechesను emotional editsగా మార్చి viral చేయడంతో youth భారీగా connect అయ్యారు. ఇప్పుడు ఈ గెలుపును India election historyలో biggest social media-driven victoryగా చాలామంది విశ్లేషిస్తున్నారు. #TVK #ThalapathyVijay #TamilNaduPolitics #SocialMediaWave #Election2026 #MaduraiCentral #Vijay #DigitalCampaign #PoliticalBuzz #BreakingNews Subscribe to BNS MEDIA for honest explainers: @thebnsmedia Follow Us On : linktr.ee/bharatnewsspectrum