కోనసీమ జిల్లా అంబాజీపేటలో పుంగనూరు జాతి గిత్త రూ.3.75 లక్షలకు అమ్ముడైంది. మాచవరం గ్రామానికి చెందిన ప్రేమ్‌కుమార్ డెయిరీ ఫామ్‌లోని మూడున్నరేళ్ల గిత్తను చెన్నైకి చెందిన ANDB కొనుగోలు చేసింది. 34 అంగుళాల ఎత్తున్న ఈ గిత్తను చెన్నైలో పుంగనూరు జాతి సంతతిని అభివృద్ధి చేసేందుకు తీసుకెళ్లారు. అధిక ధరకు పుంగనూరు గిత్త విక్రయం కావడంతో స్థానికంగా ఆసక్తి నెలకొంది. #PunganurCow #PunganurBull #PunganurCattle #Konaseema #Ambajipeta #AndhraPradesh #CattleFarming #DairyFarm #PunganurBreed #APNews #tv9telugu Credits : #prasad Uploaded by : #bandipardhu 🔔 Subscribe to TV9 Telugu & press the Bell Icon for breaking news alerts. 👍 Like | Comment | Share Follow TV9 Telugu on Social Media: ► TV9 News App : https://onelink.to/de8b7y ► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/ ► Follow us on X : https://twitter.com/Tv9Telugu ► Like us on Facebook: https://www.facebook.com/tv9telugu ► Follow us on Instagram: https://www.instagram.com/tv9telugu ► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu ► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaARkBWBFLgLrGrDcX3N
ADVERTISEMENT