Watch #GundenindaGudigantalu Mon to Fri at 9 PM only on #StarMaa #StarMaaSerials Follow us on Instagram: https://instagram.com/starmaa?igshid=... Twitter: https://twitter.com/StarMaa?t=L_Dotp4 Facebook: https://www.facebook.com/maatv/ Whatsapp: https://whatsapp.com/channel/0029Va6m6Gm8kyyPdCmnZQ1e
ADVERTISEMENT
"భక్తుడు" గుడికి వెళ్ళేది "భగవంతుడు" కోసం "ప్రేక్షకుడు" ఈ సీరియల్ చూసేది "బాలు" కోసం నేను చెప్పేది నిజమే కదా ఫ్రెండ్స్!!💯✅👌
రోత రోహిణి మోసాలు బయట పడ్డట్టు చూపిస్తారు, కాని డైరెక్టర్ అస్సలు బయట పెట్టడు !
ప్రతీ ఇంటిలోనూ కుటుంబాన్ని ప్రాణం లా చూసుకొనే "బాలు" లాంటి ఒక మంచి మనిషి ఖచ్చితంగా ఉండి తీరాలి కదా ఫ్రెండ్స్!!💯✅
Dongal patukovadani balu on the way meelo anta mandi anukutunaru frnds😅
హమ్మయ త్వరగా బయటపెట్టు స్వామి.. ఆ ప్రభావతమ్మ expression kosam wait చేస్తున్నాం
ఏమి ఉండదు 😂😂😂😂😂ప్రోమో ల తో నడిపే సీరియల్ 😂😂😂😂
Promo lo unnadhi e roju episode lo undadhu. E roju repu antha meda meedha sodhi comedy tho e week end chestharu 😂😂😂😂 kaneesam vidhya passport ayina adagandi ra Babu 😂😂
Abba antha twaraga. Rohini ne pattukunte ela , malli serial ne end cheyali kadha , so I think Ippude rohini dorakadhu, intaki Balu sister Emaindhi asalu xhupincharedhu.
Waste serial
ఇలాంటి ప్రోమో లు చూసి చూసి విసుగు ఓచేసింది, ఒకవేళ నిజంగా చూపించిన చూడాలనే ఆశా ఎన్నడో చచ్చిపోయింది 💯🙏
Wate emi bayatapadavu chedakottakandi urike waste rohini serial edi
సీరియల్ లో స్టోరీ లేదు సోది మాటలతో డ్రాగ్ చేస్తున్నారు మనోజ్ ను చవట దద్దమ్మ గా రోహిణిని అత్యంత మోసకారి గా ప్రభావతమ్మను గయ్యాళి తల్లిగా సత్యoగారిని ఉత్తమ తండ్రి గా చూపడమే రోజు జరుగేది. బాలు, మీనాలకోసమే ఈ సీరియల్ అనిపిస్తున్నది.😢😢😢
Serialni dialogues tho saga deestunaru ante
Boring ga undi recent times waste . director garu jara choosukondi
Promo ilane untundi...Rohini gurinchi matram bayataku raadu ..ipudu Rohini intlo pedda Godava chestadi
Enni rojulu swamy saga deestaru
Yes🎉❤
Haa mahichi serieal....
,😊😊😊😊
Inka bayatapettakunda saagatheesthe.. will stop watching this serial. Will only wait for next 10 epsiodes.