అందుకే కిరాణా షాపులు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి మనం ఏమి రాసుకో పోతే అవే తెచ్చుకోవచ్చు కిరాణా వాళ్లను ఆదరించండి❤😊
A
allenanderson4042 months, 2 weeks ago
చాలా మంది అలాగే చేస్తారు 👍 అనుకున్నదొకటి , కొనేది మరొకటి 😅
B
brianmartin4402 months, 2 weeks ago
Idi aithe prathi vallaki anubhavame....anduke mana inti daggara kiranam shop ki povaali....😮😮😮😮😮😮
R
rafaél_gastélum2 months, 2 weeks ago
నేను కూడా అంతే.😅
B
bradley.page2 months, 2 weeks ago
All most 90 present ilane untaru
matthewmist722 months, 2 weeks ago
Nenu kuda anthe. Anduke dmart ki vellatam manesanu
H
hakanhenk7472 months, 2 weeks ago
Anduke dmart app lo em kavalo ave order chestuna thakkuva ke vachaye ane satisfaction untade extra karchulu avvavu😅😅😅
R
rodrigo.mendes2 months, 2 weeks ago
Ha..ha...same నేను కూడా.....😂
S
sergioserna5992 months, 2 weeks ago
అందరిదీ ఇదే పరిస్థితి😂
abigailbrown4822 months, 2 weeks ago
Same to same...but nenu ala jaruguthadi ani ..nenu fix ayi velthanu....em ayithe kavali ave thisukovali anni. 😄😄😄
R
robertyadav6862 months, 2 weeks ago
ఈ డి మార్ట్ లో ఓనర్ ఎవరు అమ్మేవాడు ఎవరు కానీ మన కిరాణా షాపుల్లో ఓనర్ సరుకులు అమ్ముతాడు పట్టి whatsapp పంపిస్తే గంట లోపల కట్టి పెడతారు అది అప్పుడప్పుడు ఫ్రెష్ గా తెచ్చుకోవచ్చు సో గయ్స్ కిరాణం షాపులో ఎంకరేజ్ చేయండి
N
naksh_chaudhry2 months, 2 weeks ago
Reality ❤🎉👌
annshah4552 months, 2 weeks ago
Same to same maalaga ne😂😂
J
joanne.rose2 months, 2 weeks ago
Mee too same
S
saanvi.sha2 months, 2 weeks ago
Avunu nijame
A
agathe_prévost2 months, 2 weeks ago
😂😂😂😂😂
F
franklinvelvet772 months, 2 weeks ago
ఈరోజు 100 తగ్గింది అమౌంట్ కు రేపు ఇస్తామంటే సరేలే అంటాడు అదే మన వాడు అప్పు కూడా ఇస్తాడు అదే d-mart వాడు₹10 తగ్గితే వాళ్ళ ఓనర్ ని పిలిచి వానితో అడిగి అలా మనం ₹10 డిస్కౌంట్ తీసుకోవాలి మన పాత సంప్రదాయాలను ఎంకరేజ్ చేద్దాం
G
genaro.chavarría2 months, 2 weeks ago
ఇది కార్పొరేట్ వల. అందుకే ఇలాంటి వాటికి వెళ్ళకూడదు. మన దగ్గరలో షాప్ వెళితే టైము డబ్బు రెండు ఆదా అవుతాయి
scottarc942 months, 2 weeks ago
Meeru asalu intiki vellakundane d mart lone sapareate chesthunnaraa😂
అందుకే కిరాణా షాపులు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి మనం ఏమి రాసుకో పోతే అవే తెచ్చుకోవచ్చు కిరాణా వాళ్లను ఆదరించండి❤😊
చాలా మంది అలాగే చేస్తారు 👍 అనుకున్నదొకటి , కొనేది మరొకటి 😅
Idi aithe prathi vallaki anubhavame....anduke mana inti daggara kiranam shop ki povaali....😮😮😮😮😮😮
నేను కూడా అంతే.😅
All most 90 present ilane untaru
Nenu kuda anthe. Anduke dmart ki vellatam manesanu
Anduke dmart app lo em kavalo ave order chestuna thakkuva ke vachaye ane satisfaction untade extra karchulu avvavu😅😅😅
Ha..ha...same నేను కూడా.....😂
అందరిదీ ఇదే పరిస్థితి😂
Same to same...but nenu ala jaruguthadi ani ..nenu fix ayi velthanu....em ayithe kavali ave thisukovali anni. 😄😄😄
ఈ డి మార్ట్ లో ఓనర్ ఎవరు అమ్మేవాడు ఎవరు కానీ మన కిరాణా షాపుల్లో ఓనర్ సరుకులు అమ్ముతాడు పట్టి whatsapp పంపిస్తే గంట లోపల కట్టి పెడతారు అది అప్పుడప్పుడు ఫ్రెష్ గా తెచ్చుకోవచ్చు సో గయ్స్ కిరాణం షాపులో ఎంకరేజ్ చేయండి
Reality ❤🎉👌
Same to same maalaga ne😂😂
Mee too same
Avunu nijame
😂😂😂😂😂
ఈరోజు 100 తగ్గింది అమౌంట్ కు రేపు ఇస్తామంటే సరేలే అంటాడు అదే మన వాడు అప్పు కూడా ఇస్తాడు అదే d-mart వాడు₹10 తగ్గితే వాళ్ళ ఓనర్ ని పిలిచి వానితో అడిగి అలా మనం ₹10 డిస్కౌంట్ తీసుకోవాలి మన పాత సంప్రదాయాలను ఎంకరేజ్ చేద్దాం
ఇది కార్పొరేట్ వల. అందుకే ఇలాంటి వాటికి వెళ్ళకూడదు. మన దగ్గరలో షాప్ వెళితే టైము డబ్బు రెండు ఆదా అవుతాయి
Meeru asalu intiki vellakundane d mart lone sapareate chesthunnaraa😂
Climax Srikanth gaari expression 👌👌👌👌