Nandu's World official For Brand Enquiries https://www.instagram.com/nandu_world Powerd By : #TamadaMedia Hi All Welcome to Nandu's World CRAZY Family Web Series Cast : Nandu , Madhu ,Bannu & Bittu Direction & Script :Nandu *********************** Follow me in Instagram: https://www.instagram.com/nandu_world/?igshid=1c2ggnjic6ohq ************************ Hope you like it ..!!! Thank you for Watching & Subscribing too …. XOXO #Movie #Nandusworld #TeluguVlog #Nandu'sworld Please contact me by Email : [email protected]
ADVERTISEMENT
Orey bittugaaa.... 😂😂😂❤ Entra nuvvu ila unnav 😅 bittu... maths lo weak... Acting lo thopu😂
అయ్యో నందన నవ్వి నవ్వి పొట్ట నొప్పి వొచ్చింది 😂😂😂
నిన్ను గనుక మన దేశానికి ఆర్థిక మంత్రిని చేస్తే కచ్చితంగా బాగుపడుతుంది🤣🤣🤣
😂😂ilanti ideas meeke vastayi nandu garu
అయ్యో అయ్యో బిట్టు కి లెక్కలు నేర్పడనికి ఎన్ని తిప్పలు పడాలిసి వస్తుందో పాపం నందుగారు 😂😂😂😂🙏👌👍
చిన్న తల్లి ఇంత టాలెంట్ గా ఉన్నావ్ ఏంట్రా 🎉🎉 వామ్మో నాకు ఒక చెల్లి ఉంటే ఇలాగే ఉంటది ఏమో 😊
బిట్టు తల్లి.. ఏంటమ్మా... అమ్మ ని... బాగా ఆడుకున్నావ్... గా.... 😄😄😄😄
😂😂😂😂అసలు వదిలేసి కొసరు పట్టుకుంది...bittu baby super 😂 ఇక answer ఎప్పటికీ రాదు నందు గారు...😂
Na kodalu telivi అమోఘం అబ్దుతం 😂😂😂😂😂😂😂
చాలా బాగుందండి. చిన్న పిల్లలకి ఇటువంటి లెక్కలే చెప్పేవారు మా చిన్నతనంలొ. మీరు దానికి కామెడీకి ఉపయేగించారు.
Ayoo sister నవ్వి నవ్వి కడుపు నొప్పి వచ్చింది super bittu thalli ❤❤❤😂😂😂😂😂
Ma bittu gadu on fine🔥😅😅😅
సూపర్ నందు గారు పిల్లలతో ఇలాగే ఉంటది
Same feeling, Nandhu gaaru❤ every mother ఇరిటేషన్
మీ అమ్మాయి కోసమే మీ వీడియోస్ చూస్తున్న మేడం, తన యాక్టింగ్ absolutely superb👌🏻👌🏻👌🏻
ఆఖరికి Bittu మాత్రం లెక్క చెప్పలేదు 😂😂😊 నందన గారు పాపం 😅😅
Papam Nandu garu mind block ayindi 😂😂😂😂😂 bittu thelivi super 😂😂😂😂😂
Bitu kodli lekkaluku Nandu sister thipalu😂😂 papam Nandu
Vammo Vammo... E madya kalam lo intala epdu navvaledu asalu .. thanks for ur video.... 😂😂😂... Superb
Same situation happened in my home too akka😂😂😂 even i got frustrated that day.