SRH కోసం రూల్స్ మారుస్తారా? : Ambati Rayudu Bypasses BCCI To Set New Rules For SRH | NTV Sports #srh #ambatirayudu #bcci #ipl2026 #ntvsportstelugu Ntv Sports on YouTube features up-to-the-minute sports news coverage, scores, highlights, and more. ✔ Subscribe to Ntv Sports on YouTube: https://bit.ly/3awBCjm ✔ Watch Sports Updates on YouTube: https://bit.ly/2Y7mkwm Ntv Sports on Social Media: ► Follow on Twitter: https://twitter.com/ntvtelugusports ► Like on Facebook: https://www.facebook.com/Ntv-Sports-100455424646063/ ► Follow on Instagram: https://www.instagram.com/ntvtelugusports/ More on Ntv : http://www.ntvtelugu.com
ADVERTISEMENT
😂😂🧡🧡🧡 ఈ అంబటి రాయుడుకి SRH అంటే పడదు మరీ మిగతా టీమ్స్ హోమ్ గ్రౌండ్ లో వారికి అనుకూలంగా పిచ్ లు తయారు చేసుకోవడం లేదా? SRH హైదరాబాద్ లో గెలిస్తే ఆ ఫ్లాట్ పిచ్ లు తయారు చేసుకొని హైదరాబాద్ లో గెలుస్తారు అంటారు వేరే దగ్గర కూడా గెలిస్తే ఫ్లాట్ పిచ్ లు కాదు స్లో పిచ్ లలో గెలవండి అంటారు చెన్నైలో స్లో పిచ్ మీద గెలిచేసరికి కడుపు మంట ఎక్కువ అయ్యింది 😂😂 మీ ఏడుపు SRH కి వరం
Gujarat did the same thing
Vido joker
All IPL Teams do same things..
I think all teams home ground staff do the same suiting their ipl home team,what's new in that?
Rcb and అందరు అలానే చేస్తారు
జై srh 🔥💫🧡
No need to say make
గెలుపైనా ఓటమైనా , ఎవరు support చేసినా చేయకపోయినా we are with 🍊 army forever
Anni teams ave chesthunnai GT KUDA ADE CHESTHUNDI KADHA
Match fixing. S.
ఆ టీమ్ తెలంగాణ SRH కదూ రా తమిళ్ SRH టీం రా సిగ్గు లేదు ఆంధ్రప్రదేశ్ వాళ్ళతో ఉంటే తెలంగాణ వాళ్ళకి అవమానం గాని ఒక క్రికెట్ టీమ్ మాత్రము తమిళ్ ప్రాంచెజీ ఉండొచ్చు తూ మీరు అంత అభివృద్ధి చెందిన వాళ్ళు కాదు ఒక క్రికెట్ టీమ్ గాని సొంతగా లేదు మీరు సూపర్ రా ఛీ
SRH 287 uppal lo kottaledhu RCB home ground lo kottindhu. RCB emayna SRH ki suitable pitch ni CHESI pettindha ra howle
ఆ టీమ్ తెలంగాణ SRH కదూ రా తమిళ్ SRH టీం రా సిగ్గు లేదు ఆంధ్రప్రదేశ్ వాళ్ళతో ఉంటే తెలంగాణ వాళ్ళకి అవమానం గాని ఒక క్రికెట్ టీమ్ మాత్రము తమిళ్ ప్రాంచెజీ ఉండొచ్చు తూ మీరు అంత అభివృద్ధి చెందిన వాళ్ళు కాదు ఒక క్రికెట్ టీమ్ గాని సొంతగా లేదు మీరు సూపర్ రా ఛీ
ఎక్కడో కాలుతున్నట్టు వుంది....pafam....
He said for ipl 2027 so ntg contravention
Jai srh jai orange Army
Gt green picth chesaru danepataru.
మనవాళ్ళు మన team కి support చేయరు ఇదే మన దరిద్రం,anyhow 🍊 army దే అంతిమ గెలుపు
అందులో తప్పు ఏమి ఉంది.... కరెక్ట్ మాట్లాడాడు