చిన్న ముక్క... Sravanthi & Bhanu Hilarious Comedy at Sarkaar 6
#Sarkaar6 #SudigaliSudheer #VishnuPriya #Ananya #Bhanu #Ravali #Sravanthi
Don’t forget to Like 👍, Share 🔁 & Subscribe 🔔 for more exciting promos and updates!
ADVERTISEMENT
Comments 57agathe_marion:
వచ్చిన ప్రతి లేడీ ఆర్టిస్టు నీ మీద నా సెటైర్లు చేస్తుంటే చాలా చూస…
వచ్చిన ప్రతి లేడీ ఆర్టిస్టు నీ మీద నా సెటైర్లు చేస్తుంటే చాలా చూసేవాళ్ళు చాలా ఇబ్బందిగా ఉంటుంది అన్న
Crush 🥰 Update.... Sravanthi ❤❤❤❤❤
వీళ్లకి తెలుగంటే లెక్కేలేదు.. వీళ్లింక తెలుగువారు.. ఛీ దీనమ్మజీవితం వీళ్లు సెలబ్రిటీలు.. మనం నమ్మాలి.. థూ!!
E generation lo study rakapovadam kuda fashion aiepoindhi
అనకూడదు కని... యువత తమ ఒళ్ళు అందం చూసుకొని మురిసిపోతున్నారు... తప్ప ఏమాత్రం సామాజిక ఆర్థిక జ్ఞానం లేనివారుగా ఉన్నారు............
Good vellaki LKG kuda saripodu 😂😅
ఎవరిని పడితే వాళ్ళు పిలిస్తే ఇలాగే చెబుతారు సమాధానం 😂
Nayam kurkure analedu😂😂 endho veela chaduvulu😂 LKG kaadu nursery
సుధీర్ గారిని జంతువు అనడం బాగ లేదు, కామెడీ కి ఐనా లిమిట్స్ ఉంటే బెటర్, రెస్పెక్ట్ evali
Sravya Natu Kodi okha sari tenali Deni 🔥🔥🔥🔥
వీళ్లకు కాక కిక్కిలే రావు
ಜೈ ಸುಧೀರ್
Deniki baaga balisindira Anna meeda joka
Dhini ovaractiaon
ఎవర్రా స్రవంతి ఎక్సట్రాలు చేస్తుంది...
Prerana garu correct gaa chepparu❤❤❤
Super Sudheer show
ఈవిడకు ఇంత పొగరు ఎందుకో
Antha vulgarity tho matladita antha famous old is gold anduka anaru chetta motham chudalisi vasundi 😮
స్రవంతి క్యూట్ బట్ సుధీర్ లాంటి సీనియర్ మీద పంచెస్ వెయ్యడం కొంచెం ఇబ్బందిగా ఉంది