నిజమే కదా అపోలోకి వెళ్తే అసలు అమ్ముకోవాల్సిందే లేకపోతే ఊరికే కూడా పెట్టాడా ఊరికే వచ్చే కోట్లు కోట్లు వీళ్ళకి
C
charles_renard3 months ago
తాతలు తండ్రులు కోట్ల రూపాయల ఆస్తులు డబ్బు గడిస్తే ఇలాంటి వాళ్లు అందరూ గొప్పోళ్ళు అవుతారు.
C
courtneyatlas823 months ago
అపోలో అంటే ఆస్తులు అమ్ముకోవాలి, నారాయణ అంటే ప్రాణాలు వదులుకోవాలి అనేది సృష్టి రహస్యం😂
L
lisa_hayes3 months ago
ఎవరికైనా డౌట్ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి గత సంవత్సరం అలాగే అన్ని అమ్ముకొని చేతులారా మా అన్నయాని చంపుకున్నాం ఎంతో మనోధైర్యాన్ని కల్పించి సింపుల్ గా చేతులు ఎత్తేయటం లో అక్కడ డాక్టర్స్ NO 1
E
eshana.modi3 months ago
సర్వం అర్పణం.....నిలువు దోపిడి ఇవ్వ వలసిందే....
S
sergioserna5993 months ago
ఏమి తెలుసుకోకుండా అందరినీ నమ్మడం అందరిని పోవడం రెండు తెలుగు రాష్ట్రాల వారికి అలవాటుగా మారింది అపోలో హాస్పిటల్ లో చేరడం అంటే మీ జీవితంలో సగం జీవితం సంక నాకి పోవడమే
G
garytaylor193 months ago
ఆస్తులు ఏమన్నా మన దగ్గర ఉంటేనే అపోల కి వెళ్ళాలి
A
aprilclark9603 months ago
అపోలో కాదు అప్పులో అనాలి వెళ్ళక
mariacecíliaalbuquerque4273 months ago
Too much cost 😂😂😂 aasti motham potadi 2 3 visit cheste
M
meghana_bobal3 months ago
చరణ్ కి ఈవిడ ఎలా నచ్చిందో?? క్షమించాలి.. అయినా అడగక తప్పలేదు
B
bryanmyst973 months ago
Tagoor movie kanapadatadhi appolo hospitallo Ma mother vishyamlo face chesam Lockdown timelo
L
luce.antoine3 months ago
Its very expensive
D
dalton_gentry3 months ago
100% fake Worst hospital
O
océane.blin3 months ago
Apollo Hospital is a tooo costly
C
colleen_woodard3 months ago
అపోలో అంటేనే సామాన్య ప్రజలకు అందని వైద్యం ఉన్నవాళ్లకోసమే ఉన్న హాస్పిటల్ పేడోళ్లకోసం విల్లు ఎం చేయరు ఆస్తులు అమ్మిన వీళ్ళ హాస్పిటల్ లో ట్రెట్మెంట్ జరగదు
C
christopher_thompson3 months ago
Apollo lo medicines chaala goram gaa rates vesi ammuthunnaru 😢
అపోల హాస్పిటల్ కు వెళ్ళుతే నిజంగానే అమ్ముకోవాలో
నిజమే కదా అపోలోకి వెళ్తే అసలు అమ్ముకోవాల్సిందే లేకపోతే ఊరికే కూడా పెట్టాడా ఊరికే వచ్చే కోట్లు కోట్లు వీళ్ళకి
తాతలు తండ్రులు కోట్ల రూపాయల ఆస్తులు డబ్బు గడిస్తే ఇలాంటి వాళ్లు అందరూ గొప్పోళ్ళు అవుతారు.
అపోలో అంటే ఆస్తులు అమ్ముకోవాలి, నారాయణ అంటే ప్రాణాలు వదులుకోవాలి అనేది సృష్టి రహస్యం😂
ఎవరికైనా డౌట్ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి గత సంవత్సరం అలాగే అన్ని అమ్ముకొని చేతులారా మా అన్నయాని చంపుకున్నాం ఎంతో మనోధైర్యాన్ని కల్పించి సింపుల్ గా చేతులు ఎత్తేయటం లో అక్కడ డాక్టర్స్ NO 1
సర్వం అర్పణం.....నిలువు దోపిడి ఇవ్వ వలసిందే....
ఏమి తెలుసుకోకుండా అందరినీ నమ్మడం అందరిని పోవడం రెండు తెలుగు రాష్ట్రాల వారికి అలవాటుగా మారింది అపోలో హాస్పిటల్ లో చేరడం అంటే మీ జీవితంలో సగం జీవితం సంక నాకి పోవడమే
ఆస్తులు ఏమన్నా మన దగ్గర ఉంటేనే అపోల కి వెళ్ళాలి
అపోలో కాదు అప్పులో అనాలి వెళ్ళక
Too much cost 😂😂😂 aasti motham potadi 2 3 visit cheste
చరణ్ కి ఈవిడ ఎలా నచ్చిందో?? క్షమించాలి.. అయినా అడగక తప్పలేదు
Tagoor movie kanapadatadhi appolo hospitallo Ma mother vishyamlo face chesam Lockdown timelo
Its very expensive
100% fake Worst hospital
Apollo Hospital is a tooo costly
అపోలో అంటేనే సామాన్య ప్రజలకు అందని వైద్యం ఉన్నవాళ్లకోసమే ఉన్న హాస్పిటల్ పేడోళ్లకోసం విల్లు ఎం చేయరు ఆస్తులు అమ్మిన వీళ్ళ హాస్పిటల్ లో ట్రెట్మెంట్ జరగదు
Apollo lo medicines chaala goram gaa rates vesi ammuthunnaru 😢
Legacy ni ఎంజాయ్ చేయటం కాదు మార్పులు చెయ్యండి
అపోలో లో రేట్లు బాగా ఎక్కువ
Absolutely correct...anni ammukovali....