Watch #IlluIllaluPillalu Mon to Sat at 7:30 PM only on #StarMaa #StarMaaSerials Follow us on Instagram: https://instagram.com/starmaa?igshid=... Twitter: https://twitter.com/StarMaa?t=L_Dotp4 Facebook: https://www.facebook.com/maatv/ Whatsapp: https://whatsapp.com/channel/0029Va6m6Gm8kyyPdCmnZQ1e
ADVERTISEMENT
సాగర్ నేను తప్పు చేశాను “క్షమించు” నాన్న అని అడిగిన ప్రతిసారి “రామరాజు” కొడుకుని క్షమించక చాలాసార్లు “సాగర్” ని అవమానించాడు దాని “ప్రతిఫలమే” ఇప్పుడు అనుభవిస్తున్నాడు😢💯
దీనికంత మూల కారణం రామరాజు “ఓవరాక్షన్” మరియు ఒక తండ్రిగా కొడుకుల్ని వేరే చేసి మాట్లాడడం, అందరి ముందు ప్రతిసారి సాగర్ ని అవమానించడం కదా ఫ్రెండ్స్💚♥️💯
అసలు రామరాజు గారి వల్లే ఇప్పుడు కుటుంబం విడిపోయే పరిస్థితి వచ్చింది కదా friends!!!💯💯💯
ఒక తండ్రిగా, బాధ్యత కలిగిన ఇంటి పెద్దగా "రామరాజు" మొదటి నుంచి "అహంకారం"గా ఉండి ఉండకపోతే ఈరోజు ఈ కుటుంబానికి ఇంతటి "దుస్థితి" ఖచ్చితంగా వచ్చి ఉండేది కాదు కదా ఫ్రెండ్స్!!💯✅
బహుశా అందుకేనేమో? మన పెద్దవాళ్లు ఇంటికి దీపం "ఇల్లాలు" అన్నారు, అహంకారం,అజ్ఞానం వల్ల ఇప్పుడు ఈ ఇంట్లో ఎవ్వరూ "వేదవతి" లాగా కుటుంబ యోగక్షేమాల గురించి ఆలోచించ లేకపోతున్నారు కదా ఫ్రెండ్స్!!💯✅🙏
ఈరోజు ఈ కుటుంబం "చిన్నాభిన్నం" కావడానికి ప్రధాన కారణం "రామరాజు"అనే మాటను "నిస్సందేహం"గా చెప్పగలిగినవాళ్ళు మీలో ఎంతమంది ఉన్నారు ఫ్రెండ్స్!!💯✅
Eee prema pakka comedy piece laaga vundi 😂😂
Aa ramaraju ki alane kavali
సంసారం ఒక చందరంగం మూవీ గుర్తొచ్చింది 😉త్వరలోనే ఈ సీరియల్ end అవుతుందంట నిజమేనా 🙄🤔
Ee serial vichitram enti ante ramraju viyankulu andaru vaadi enemies ee
ఇదొక సీరియల్, దీనికి ఒక రైటర్, స్క్రీన్ ప్లే, డైరెక్టర్ ఎందుకు రోజూ సీరియల్స్ చూసేవారు ఇంతకన్నా బాగా ఈ సీరియల్ తీయగలరు. అన్ని విభాగాలు భాగ్యమే చూసుకుంటోంది.
Sansaram okka chadarangam😂
Sagar super 👌 👍
Ee ramaraju entha jarigina Haham Karam taggaledhu
Old Prema please come back ఇది మా అభిమాన కోరిక
Diniki minchina chatha serial ekkada ledhu
Prema vallipoindi serial kullipoindi I miss you prema
Ramaraaju overaction valle idhantha jarigindhi
ఈ సాగర్ గాడు బువ్వ తింటున్నాడా గడ్డి తింటున్నాడా కలిసి ఉన్న కుటుంబాన్ని విడగొట్టాలి అని చూస్తున్నాడు బల్లి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న నర్మదా వాళ్ళ నాన్న వీళ్ళందరికీ అసలు సెన్స్ ఉందా
Super serial 😊😮❤