Watch #KarthikaDeepam Mon to Sat at 8 PM only on #StarMaa Follow us on Instagram: https://instagram.com/starmaa?igshid=... Twitter: https://twitter.com/StarMaa?t=L_Dotp4 Facebook: https://www.facebook.com/maatv/ Whatsapp: https://whatsapp.com/channel/0029Va6m6Gm8kyyPdCmnZQ1e
ADVERTISEMENT
మరీ ఇంత దరిద్రంగా ఈ సీరియల్ స్టోరీ మారుతుందని మనమెవ్వరం ముందుగా అస్సలు అనుకోలేదు కదా ఫ్రెండ్స్!!💯✅
శౌర్యకి 20 ఏళ్లు వచ్చే వరకు సీరియల్ “సాగనిస్తారు” అని అనిపిస్తుంది ఏమంటారు ఫ్రెండ్స్😂🤣😂💯
హీరో కి హీరోయిన్ కి హీరోయినఫాదర్ కి నిజం తెలిసాక సీరియల్ నీ సాగదీయటం చూస్తున్న ప్రేక్షకులదౌర్బాగ్యం
Debba adirindi😊 Paru , jyoshtna ki super punch
అసలు నిజం తెలిసిన దీని ఎందుకు భరిస్తున్నారో తెలియదు చూసేవాళ్ళు భరించాల్సివద్దుండి
ఇంకా ఎన్ని సంవత్సరాలు జ్యోత్స్న కి భయపడి అందరు బ్రతుకుతారు ?
దిక్కుమాలిన సీరియల్ తెలిసి కూడా మనం మనం చూస్తున్నాం చూశారా అది మన దరిద్రం
Super promo 👌👌😂
ఎమ్ ప్లేన్ సూపర్ ❤❤❤❤❤
కాంచనకి నిజం తెలిస్తే superw
Ammaya iddarene veda katha ledo maaku santhosam deepa karthik chuda muchataina jenta ❤❤❤❤❤❤
సీరియల్ చూస్తూ ఉన్నవాళ్లు చనిపోక ముందే నరకయాతన అనుభవిస్తున్నారు. తీ సేవారి గురించి నేను మాట్లాడలేను. వాళ్లకి కోట్ల ధనం, పలుకుబడి ఉంటుంది. వాళ్లని గురించి మాట్లాడటానికి దైవం ఉన్నాడు
Oh twist super....😂😂😂❤❤❤❤ Didn't expect this at all, deepa karthik and kanchana too.....super.....👌🏻👌🏻👌🏻😂😂
బయట సమాజంలో ఒకరి మీద ఒకరు కక్షలు పెంచుకుంటే పర్యవసానం ఎలా ఉంటుందో అందరికి తెలుసు.. ఎవరిని ఎంక్రేజ్ చేయటానికి ఇంత దరిద్రమైన స్టోరీ తీస్తున్నారు...
Worse jyothsna 😂😂😂😂
కార్తీక్ సోది డ్రామాలు ఆడటం మానేసి వాస్తవం బయటపెడితే సుమిత్ర,కాంచన ఎంతో సంతోషిస్తారు..
ఈరోజు కాంచన పాత్రకు డైలాగులు డబ్బింగ్ చెప్పిన వారిని అభినందిస్తున్నాను. గొప్ప కళాకారులు వారు
Supertevsht
Super promo
Please e serial ni afternoon slot lo aina veyyandi please