Watch & Enjoy #MangatayaruTiffinCenter Telugu Movie Scenes on @SriBalajiMovies Starring : #MumaithKhan, #Shafi, #KrishnaBhagawan, #MSNarayana, #Ali, #SumanShetty, #PrudhviRaj, #Bharath, #Jeeva, #Surya & others, the Movie Directed By #Venky. ☛ Subscribe to YouTube : http://goo.gl/tEjah ☛ Instagram : https://www.instagram.com/sribalajivideo ☛ Facebook : https://www.facebook.com/sribalajivideo ☛ Twitter : https://twitter.com/sribalajivideos ☛ Snapchat : https://www.snapchat.com/@sribalajivideos
ADVERTISEMENT
వాటిని ఎలా విడదీయలేమో అలానే వాళ్ళను కలిసి ఉండమని అర్ధం. ఒకవేళ విడిపోతే మీలో మీరే నష్టపోతారు అని అర్థం
తెనాలి రామకృష్ణ సినిమా నుండి తీసుకున్న scene ఇది...
ముమైత్ ఖాన్ నీకు మంచి క్యారెక్టర్ ఆర్టిస్టు స్థానం ఇచ్చారు ఆ డైరెక్టర్ కి కృతజ్ఞతలు
9 పెద్దవాడికి మళ్ళి మిగిలిన 8 లో సగం సగం తీసుకోవడం ఏంటి... అప్పుడు చిన్న వాడికి సగం ఎలా వస్తాయి... లాజిక్ లేదు...
It's not possible !!!!
Copy seen from
Try to Copied from Old Golden Movie Tenali Ramakrishna
ఇది పాత సినిమా లో ఉంది
Gedhalu kula dhivala😅
ఎవరి పంచన పంచుతావు
17+1 =18 half = 9 .... And another 9 -1 = ... 4+4 , that not equal to 2nd and 3rd part ( 4+4) = (9) 1st son part !! But according to will It should half to 1st son not more than half !
కాపీ గురించి అందరూ ఎందుకు ఇబ్బంది పడుతున్నారు .మనం అందరం చెసేధి copy.
Thenaali,raamakrishna,cinima
ఈ సినిమా పేరు
Music director evaru 😮🎶🎵🎶
👌👌👌👌👌👌
ఇది తెనాలి రామలింగడు ఏనుగులు పంచిన స్టోరీ. చాలామందికి తెలియకపోవచ్చు.
ఇది అసలు కరెక్ట్ కాదు
ఇదేం లాజిక్ 17 కి + 1 add చేస్తే 18 అందులో సగం 9 అంటే ఇద్దరికి 9 అందులో ఆమె ఇచ్చిన ఒకటి తీసుకుంటే అప్పుడు ఒకరికి 9 ఒకరికి 8 ఉంటాయిగా ఆ 8 లో మళ్ళీ ఒకరు నాలుగు ఇంకొకరు నాలుగు తీసుకుంటే ఎలా సమానంగా పంచినట్టు అవుతాది
మిగతా తొమ్మిది ?