Watch #GundenindaGudigantalu Mon to Fri at 9 PM only on #StarMaa #StarMaaSerials Follow us on Instagram: https://instagram.com/starmaa?igshid=... Twitter: https://twitter.com/StarMaa?t=L_Dotp4 Facebook: https://www.facebook.com/maatv/ Whatsapp: https://whatsapp.com/channel/0029Va6m6Gm8kyyPdCmnZQ1e
ADVERTISEMENT
ప్రభావతి మళ్లీ రోహిణి–మనోజ్‌లను క్షమించడం& వాళ్లకి సపోర్ట్ చేయడం మీలో ఎంతమందికి అస్సలు నచ్చలేదు ఫ్రెండ్స్!!!💯💯💯
బాలు రెండోసారి లక్షలు మింగినోడికి షాక్ ఇవ్వడం, తన తండ్రికి తగిన న్యాయం చేయడం సూపరో సూపర్. అందుకే రోహిణి చుట్టూ కథ నడుపుతున్న కూడా బాలు కోసమైనా సీరియల్ చూస్తున్నాం కదా ఫ్రెండ్స్!!!♥♥💯💯
Shop "ఓనర్" గా తన తండ్రి నే కూర్చోబెట్టాలి అని బాలు తీసుకున్న నిర్ణయం మీలో ఎంతమందికి చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్, ఇది బాలు తన తండ్రికి ఇచ్చే "Respect (గౌరవం) కదండీ!!💯👌🙏❤️
"రోత రోహిణి " తో సీరియల్ పూర్తిగా_____ పోయింది!
ప్రభావతి రోహిణి ని క్షమించి చేరదీయడం మహా నేరం, అందుకు ఆ కుటుంబం మొత్తం భారీ మూల్యం చెల్లించడం ఖాయం కదా ఫ్రెండ్స్!!💯✅
బాలు కరెక్ట్ ప్రభావతి కూడా కరెక్ట్ ఆప్పుడన్నా రోహిన్ని దొంగ అని మనోజ్ తేలుకోవాలి
Yesterday episode lo naku Kamakshi nachaledu Rohini support ga 😮
ఎక్కడి నుండి తీసుకు వస్తుంది డబ్బులు ఆ గుణ గాడి దగ్గర అప్పులు చేశా
ప్రస్తుతం ఈ సీరియల్ అస్సలు “బాగాలేదు” అనేవాళ్ళు ఎంతమంది ఫ్రెండ్స్👎♥️💚💯
ప్రభావతి క్యారెక్టర్ చేయింజ్ చేయండి. ఎప్పుడు అదే గొడవ రోహిణి కీ సపోర్ట్ చేయడం బాలేదు ఇది. రోహిణి అసలు బండారం బయటపెట్టండి డైరెక్టరు గారు
Prabha ala vuntana bagundi Malli Rohini tho kalisipovatam baledu 😮
Super balu
Rohini malesia bandaram byta padali ante inka 1 year avuthadhi tamil serial lo chusa 896 episode lo undhi Eroju episode 684 inka 200 episodes kavali
My favourite serial
We serial ki Balu untene aa kick ye veru balu meena valla serial nilabdtundhi 😊
బాలు సూపర్, ఫర్నిచర్ షాప్ లో తన తండ్రి నీ ఓనర్ గా కూర్చోపెట్టాలనుకోవడం చాలా మంచి నిర్ణయం, ఎందుకంటే ఆ షాప్ కి పెట్టుబడి పెట్టిన డబ్బులు సత్యం గారి వే కాబట్టి బాలు ది మంచి ఆలోచన, ఈసారి అయినా ఈ మనోజ్ గాడి కి ఈసారి అయినా బుద్ది రావాలి!!
👌👌👌👌👌👌
Very beautiful 🤩❤️ serial 🥰🥺😊😮
Paapam Rohini kuditilo padda 🐀vundi life
Suupppeerrrr