Watch #IlluIllaluPillalu Mon to Sat at 7:30 PM only on #StarMaa #StarMaaSerials Follow us on Instagram: https://instagram.com/starmaa?igshid=... Twitter: https://twitter.com/StarMaa?t=L_Dotp4 Facebook: https://www.facebook.com/maatv/ Whatsapp: https://whatsapp.com/channel/0029Va6m6Gm8kyyPdCmnZQ1e
ADVERTISEMENT
కాస్త "కష్టం" గానే అనిపించినా "పాత ప్రేమ" స్థానంలో ఈ "కొత్త ప్రేమ"ను చూసేందుకు మీలో ఎంతమంది కొంచెం, కొంచెం అలవాటు పడుతున్నారు ఫ్రెండ్స్!!💯✅
"ప్రేమ" వెళ్ళిపోయిన తరువాత "నర్మద" ఒంటరైపోయింది అనే "ఫీలింగ్" మీలో ఎంతమందికి కలుగుతోంది ఫ్రెండ్స్!!💯✅
వల్లికి “డ్రామాలు” చేయడం కొత్త ఇప్పుడు “కడుపు” పోయింది అని కొత్త “డ్రామా” చేస్తుంది అంతేగా అంతేగా ఏమంటారు ఫ్రెండ్స్🤣😂🤣💯
Old Prema please come back ఇది మా అభిమానుల కోరిక
ఈ నర్మద ప్రేమ plans మల్లి 1 year పాటు ఫ్లాప్ చేస్తారు ఎది Work out అవదు. పైగా వల్లినే వీల్లని reverse lo torture chesiddi అదే తంతు ఈ సిరియల్ వాళ్ళకి chi chi worst
ఆ సక్కు Character వద్దు. రామరాజుని చుస్తే ఎంత అసహ్యామో సక్కుని చూసిన అంతే అసహ్యం వేస్తుంది. Story ki దిక్కు టికన లేదు కాని Characters దింపుతున్నారు సిగ్గు లేకుండా
అసలు ఈ సీరియల్ ఇలా అవ్వడానికి కారణం వల్లి, వల్లి వాళ్ల అమ్మనాన్న. దానికి తోడుగా వల్లి తరపున ఒక కొత్త క్యారెక్టర్ పెట్టడంతో సీరియల్ మీద ఇంట్రెస్ట్ పోతుంది కదా ఫ్రెండ్స్!!!💯
Anushu reddy is very nice and cute 🥰
మీలో కొత్త మంది పాత ప్రేమను మిస్ అవుతున్నారు
Hlo friends prema replace chesaru ante thanu pregnant kabati replace chesaru so old prema malli radhu okavela vasthe vere serial vasthadhi prema ney kavali ante ala vasthadhi radhu kabatti new prema ni alavatu chesukovali but old miss him guys new prema tho adjust avali 😢😢❤ good luck new prema
పాత ప్రేమ అందుకు తీసే సారు
Inkem tesku veltharu aa valli vinesindhi ga malli edo okati plan chestharu inka.
అస్సలు సీరియల్ బాగోలేదు కొత్త అమ్మాయి బాగోలేదు ధీరజ్ పక్కన ఆ, అమ్మాయి బాగోలేదు,, మేము సీరియల్ చూడడం మానేస్తాము,, నర్మదా, కొసం సిరియలే,, చూడాలి కానీ సీరియల్ అస్సలు బాగోలేదు ఆ, కొత్త అమ్మాయి మారిస్తే బాగుంటుంది ఏమో
Aime bagolidhu Prema
Sutti cheytta
Maku patha preema kavali
Old Prema please come back this is fans request
చదువుకొన్న వాళ్ల కన్నా చదువు లేని వాళ్ళు brilliant అని చెబుతున్నారు ఈ సీరియల్ లో డైరెక్టర్ పరందరిద్రము గా ఉంది ని concept ముందు నువ్వు కుటుంబం విలువలు తెలుసుకొని తర్వాత సీరియల్ తీయే
Excellent 👌👍 serial 😊😮
Valli and Valli family sacchipothe.. appudu serial chustham...