The Ultimate "No Chair" Challenge: Wedding Food Edition! When the wedding food is too good to wait for a table! 🍲 We couldn't find any chairs, so we decided to become the chairs. This is what happens when hunger meets peak friendship and a little bit of 'jugaad.' Tag that friend who would definitely do this with you! 😂" Funny Indian wedding moments No chair dining hack Desi humor Friendship goals funny video Indian jugaad Funny wedding lunch Group dining fail Creative sitting arrangement #WeddingDiaries #FunnyMoments #IndianJugaad #FriendshipGoals #DesiHumor #NoChairNoProblem #ViralVideo #WeddingFood #ComedyIndia #HumanChair
ADVERTISEMENT
Boys friendship బాగుంటుంది 👍👌👌👌👌🤗
ప్రశాంతంగా కింద కూర్చొని తినడమే ఉత్తమమైన పని
Real friendship❤
Super bro good friends 💯👌
మనలో ఒక్కడు బాగుంటే మనం. అందరం బాగుంటాం అనేదానికి ఇదే ఉదాహరణ...... ఒకరినొకరు చెడిపోవాలి అని కోరుకుంటే ఒక్కడు కూడా బాగుపడము.....❤
అందులో ఎవరికైనా గోక్కోలేని చోట చెప్పుకోలేని చోటా దురద పెడితే--- 😂😂😂
మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను ❤ — మీ village and city times channel
Real friendship
Brahmi gari tammudlu baleega kurchoni annam thintunnaru 😅😊
Super friends ❤
సూపర్రా అబ్బాయిలు 😂😂
కుర్చీ మొయ్యలేక ఒక్కసారి విరిగిపొద్ది... అన్ని కుర్చీలు ఇలా సపోర్ట్ చేస్తుంది అని అనుకోకూడదు. వీళ్ళు ఏదో రీల్ కోసం చేసారు ఒకసారి అది విరిగితే ఆ ప్లేట్ లు వీళ్ళ మొఖాలు మీద ఉంటుంది. కాబట్టి ఫన్నీ గా ఉంటుంది అని ఎవరు ట్రై చెయ్యకండి 🙏🙏👍👍
Super brother s
Polaa adhiripola 😅😂👌😆
Bambulu vestaru bro jagratha 😂😂😂😂😂
ఎంత సేపు కూర్చుం టారు video kosam ఇలా
I miss you my friends
👌👌👌❤❤❤🌹🌹🌹🌹🌹
ఎట్టా వస్తాయ్ అన్న ఇట్టాంటి ఆలోచనలు 😂😂😂
అందులో ఒకడు బాంబు వేస్తే.......😂