Soultrob Soultrob
Home Videos Search Liked Videos Bookmarked Inbox Notifications Sign In
Get it on Google Play Log In
Soultrob
0:00
2:43
2:43

అపార్ట్మెంట్ లో అమాయకుడు 🤣 #comedy

Comedy Entertainment Film and Animation
ADVERTISEMENT
Comments 100 maríadelcarmenuribe801: ఇది వాస్తవం.. అమాయకులు ఈ లోకంలో బ్రతకలేరు.
More Like This
Jimmy helped Walter and Jesse find a lab they were happy with.#shorts #shortvideo #movieclips 1:50
Jimmy helped Walter and Jesse find a lab they were happy with.#shorts #shortvideo #movieclips
Film and Animation 77.9k 0
Soulmates - Oru Saathukkudi Pranayam | Joel Davis | Justin Davis | Malayalam Romantic Short Film 15:41
Soulmates - Oru Saathukkudi Pranayam | Joel Davis | Justin Davis | Malayalam Romantic Short Film
Film and Animation 150.8k 100
KIND LOVE - Ultimate Kung Fu & Martial Arts Fails #martialarts #kungfu #training #gymfails #kindlove 0:55
KIND LOVE - Ultimate Kung Fu & Martial Arts Fails #martialarts #kungfu #training #gymfails #kindlove
Film and Animation 142.2k 86
Kai Cenat Burst Out Laughing After Finding Out Rakai Flew Out Lil Tay On Spirit Airlines! ✈️🤣 0:17
Kai Cenat Burst Out Laughing After Finding Out Rakai Flew Out Lil Tay On Spirit Airlines! ✈️🤣
Film and Animation 66.2k 100
They only adopt unwanted kids ❤️ #Shorts #heartwarming 0:59
They only adopt unwanted kids ❤️ #Shorts #heartwarming
Film and Animation 122.1k 100
this girl secretly snitched on her dad 😂❤️ #usa 0:16
this girl secretly snitched on her dad 😂❤️ #usa
Entertainment 44.6k 100
Ranking The Best Spiderman BTS Miles Morales Trend 🕷️ #usa 0:26
Ranking The Best Spiderman BTS Miles Morales Trend 🕷️ #usa
Entertainment 17.9k 39
😅😂😂some where in Jamaica #jamaica #jamaican #funny #trending #shortvideo #viral 0:30
😅😂😂some where in Jamaica #jamaica #jamaican #funny #trending #shortvideo #viral
Entertainment 894 55
You've reached the end

Comments 100

Sign in to join the conversation

Sign in
M
maríadelcarmenuribe801 3 months, 4 weeks ago

ఇది వాస్తవం.. అమాయకులు ఈ లోకంలో బ్రతకలేరు.

A
aliciabloom16 3 months, 4 weeks ago

గత 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే ఉంటున్నాం. అపార్ట్మెంట్ కొనుక్కుందామా అనుకున్నాం. వామ్మో వద్దులే. అద్దె ఇల్లే ముద్దులే

M
matthewpalmer720 3 months, 4 weeks ago

సోదరులారా కొంచెం రేట్ ఎక్కువైనా సొంత ఇల్లు కొనుక్కున్న చిన్న ముక్క అయినా పర్లేదు

eloah_damata
eloah_damata 3 months, 4 weeks ago

ఇది వాస్తవం భయ్యా మేము ఇబ్బందులు ఫేస్ చేస్తున్నావ్ 😂

C
courtneyatlas82 3 months, 4 weeks ago

అపార్ట్మెంట్ లో జరిగేది కళ్ళకు కట్టినట్లు అద్భుతంగా చూపించారు. తను చెప్పినట్టు పొలంలో షెడ్ వేసుకున్నంత ఉత్తమం ఉండదు ఫ్లాట్లలో

gesine_schinke
gesine_schinke 3 months, 4 weeks ago

అందుకే చిన్నదే అయినా సొంత ఇల్లు ఉండాలి... ఇండిపెండెంట్ హౌస్... అపార్ట్మెంట్ కాదు 😊

L
lilia_medrano 3 months, 4 weeks ago

ఈ కామెడీ వీడియో కేవలం వినోదం కోసం మాత్రమే చేయబడింది, దయచేసి వీడియోని బట్టి రియల్ లైఫ్ లో అపార్ట్మెంట్ లమీద ఎంటువంటి అభిప్రాయం ఏర్పరచుకోవద్దని మనవి!

angela.patterson
angela.patterson 3 months, 4 weeks ago

పూర్వ జన్మ లో ఏదో పాపం చేసుకున్న వాడే అపార్ట్ మెంట్ కొంటాడు, అందులో ఉంటాడు.

gesine_schinke
gesine_schinke 3 months, 4 weeks ago

Comedy 😂😂😂 but reality kooda

S
sierrahayes217 3 months, 4 weeks ago

బాగా చెప్పారు అమాయకులు బతకలేరు👌💯

O
océane.blin 3 months, 4 weeks ago

ఈ వీడియో చూశాక అపార్ట్మెంట్ లో ప్లాట్ తీసుకోవాలనుకున్న కోరికను శాశ్వతం గా సమాధి చేశా

B
brendanhollow27 3 months, 4 weeks ago

100% మీరు కళ్ళకి కట్టినట్టు చూపించారు అపార్ట్మెంట్లో ప్రాబ్లమ్స్ అన్ని

M
marguerite_robin 3 months, 4 weeks ago

అపార్ట్మెంట్ పేరుకు తగ్గ సౌందర్యం ఉంది మేడం లో😂

S
saravista28 3 months, 4 weeks ago

ఇది నిజం.. 70 గజాలు అయినా సరే మన సొంత ఫ్లాట్ లో ఇల్లు కట్టుకోవాలి.. మనశ్శాంతిగా బతుకు తాము

E
elaine_fry 3 months, 4 weeks ago

రాక రాక ఇన్నాళ్లకు మన సుత్తివేలు గారు వస్తే ఆయనను అపార్ట్మెంట్ లోకి రానివ్వకుండా బాగానే సన్మానం చేశారు 😂😂

W
wandamyst1 3 months, 4 weeks ago

వాయమ్మో అపార్ట్మెంట్ లో ఇలా ఉంటుందా దేవుడా ఇల్లు లేకున్నా ఒకే గానీ flat మాత్రం కొనుక్కోము 😮

Z
zoé_rousset 3 months, 4 weeks ago

correct gaa chupinchaaru. ilage gola ga unnaru apartments lo

J
joão.costa 3 months, 4 weeks ago

అందుకే కులానికి ఒక అపార్ట్మెంట్ కట్టుకోవాలి భీమ్ రాజ్యాంగంలో

L
lilia_medrano 3 months, 4 weeks ago

భాగా చెప్పారు. మీకు ఇంకో విషయం చెప్పాలి.కిటికీ ఓపెన్ చేస్తే 40 అడుగులు దూరం లో ఉన్న పక్క అపార్ట్ మెంట్ వాడు కిటికీ తీసి ఉంచితే ఒప్పుకోను అన్నాడు.

K
kevin.brown 3 months, 4 weeks ago

Apartment lo flat konukkovadam kante rent house better. 😢

You've reached the end
  • Home
  • For You
  • Search
  • Sign In