Watch #GundenindaGudigantalu Mon to Fri at 9 PM only on #StarMaa #StarMaaSerials Follow us on Instagram: https://instagram.com/starmaa?igshid=... Twitter: https://twitter.com/StarMaa?t=L_Dotp4 Facebook: https://www.facebook.com/maatv/ Whatsapp: https://whatsapp.com/channel/0029Va6m6Gm8kyyPdCmnZQ1e
ADVERTISEMENT
చేసిన మోసానికి, పాపాలకు రోహిణిని అసలు క్షమించకూడదు కదా ఫ్రెండ్స్!!!💯💯💯
"ప్రభావతి, రోహిణి" వీళ్ళిద్దరే ఈ సీరియల్ చూసే ప్రతి ప్రేక్షకుడికి ప్రధాన "శత్రువులు" కదా ఫ్రెండ్స్!!💯✅
మొదట్లో “రోహిణి” చూడడానికి బాగా ఉండేది “సన్నబడిన” తర్వాత చూడడానికి చాలా “అసహ్యంగా” ఉంది కదా ఫ్రెండ్స్♥️💚💯
రోహిణి ఆ “డబ్బులు” మా నాన్న పంపించారు అని “చెప్పింది” కదా దాని గురించి ఎందుకు ఎవరు అడగలేదు???💯
మనోజ్‌తో అబద్ధం చెప్పించినందుకే రోహిణితో ప్రభావతి ప్రవర్తన ఇలా ఉంటే, రేపు రోహిణి పుట్టపూర్వత్రాలు తెలిసాక ఆవిడ రియాక్షన్ చూడటానికి ఎంత మంది ఎదురు చూస్తున్నారు ఫ్రెండ్స్!!!💯
Director గారు చాలా తెలివిగా రోహిణి నీ కాపాపాడు , ఇంత జరిగినా రోహిణి ఫ్యామిలీ గురించి మాత్రం ఎవరికీ అనుమానం రాలేదు!
రోహిణి తల్లి మాటలు, సలహాలు స్ఫూర్తి దాయకం. ఈ రోజుల్లో ఇలాంటి తల్లి తండ్రులు ఎక్కడా కనిపించటం లేదు. ఎంతసేపటికి పిల్లలని రెచ్చగొట్టి, వాళ్ళ తప్పులని కప్పిపుచ్చి, కోర్టు కెళ్దాం, విడాకులు తీసుకుందాం అని అహంకారపూరిత మాటలే కానీ. .....
Today episode lo asalu balu ledu em baledu
E roju episode lo balu kanipinchaledhu...🥹🥹
Today episode lo asalu balu missing 😢😢😢
Super serial
Rohini first marriage,koduku vishyam bayatapadalante Inka enni years paduthundho😂😂😂😂
ఈ ప్రభావతి కి రోహిణి కి మధ్య గొడవలు రావడం ప్రభావతి రోహిణి నీ కొట్టడం చాలా చాలా బాగుంది, ఈ ప్రభావతి రోహిణి గురించి నిజం తెలుసుకెనేలా చేసిన బాలు సూపర్, ఇప్పడు అర్ధమైంది రోహిణి ఇలాంటిదో ఈ ప్రభావతి కి!!
Karma is back
Beautiful serial 💞💓💗💖💝🤍🖤💕💌💟♥️
Sppre 😂
అసలు ప్రభవతి పాత్ర చాలా దరిద్రంగా వుంది 2) తండ్రిగా పాత్ర మేతక పాత్ర 3) బాలు పాత్ర నోటిదురుసు, టోటల్ గా ఒక చెత్త సీరియల్ వెరీబాద్
Rohini😅😂
Prabhavathi kastha Overaction tagginchu 😮😓😪
Migilina amt thoraga adagandi