Get your 7 Horses Raw Pyrite Frame from Astrotalk Store - https://tinyurl.com/uhz5jd7j Use coupon code INFINITUM10 to get additional 10% off. "Happy Wedding" is a Telugu Romcom Webseries Featuring Prasad Behara as a lead. Cast: Prasad Behara, Pooja Yadam, Viraajitha, Bramarambika, JDV Prasad, Sunitha Manohar, Nagababu Bommisetti, Vyshnavi. Produced by Vandana Bandaru Written & Directed by Prasad Behara Dop: Achyuth Editing: Chinna Di: Kumba Shiva Kumar Publicity Designer: Nikhil Chotu Sound Engineer: Venkat. Asst Dop: Nithin Executive Producer: Rahul Nimmakuri Presented by Infinitum Network Solutions #happywedding #PrasadBehara #viraajitha #PoojaYadam #Bramarambika #TeluguWebSeries2026 #InfinitumMedia
ADVERTISEMENT
Thanks sir అపేసారు చాలా థాంక్స్.
Without missing single episode watching members like ❤
నువ్వు కంటెంట్ లేకుండా సాగడేస్తునవ్ అంటారు కానీ లేకుండానే ఇంత చేస్తావ్ ఉంటే ఇంకెంత చేయగలవో నీ ఫాన్స్ గా మాకు తెలుసు 🤣🤣🤣 ALL THE BEST PRASAD
ఒరేయ్ infinitum లో వస్తున్న మిగతా చెత్త కన్నా ఎంతో బెటర్ ఈ సిరీస్ ఎక్కడ బోర్ కొట్టనివ్వలేదు ప్రసాద్ ❤
Final గా మీకు మీరు హైప్ ఇచ్చుకున్నారుగా😊😂😮 Thanks అపినందుకు 😊. I am waiting for next one
ప్రసాద్ అన్న నేను మీ వెబ్ సిరీస్ అన్నిటికి నేను ఫ్యాన్ ని కానీ ఇలాంటి ఎరుపు వెబ్ సిరీస్ దీని ఆపేసినందుకు ధన్యవాదాలు
వైషూ :- కాఫీ పెట్టనా.... రెడ్డిగారు :- తలకొరివితప్ప ఏమైనా పెట్టు
కథ లేకుండా సిరీస్ మొదలు పెడితే ఇలానే ఉంటుంది 4 సెటారికల్,4 కొటేషన్లు ఉన్నంత మాత్రాన ప్రేక్షకుల్ని మెప్పించలేరు
ప్రసాద్ గారు మీరు తీసిన ఎపిసోడ్ లో అత్యంత చెత్తగా ఉంది
Get your 7 Horses Raw Pyrite Frame from Astrotalk Store - /uhz5jd7j Use coupon code INFINITUM10 to get additional 10% off.
🤔Hamayya Final Episode🤗
“The ending was nice 👌🏻✨, but it would have been even more beautiful 👍🏻🥹 if Prasad and Viraajitha were together at the end 🤍💖🫶🏻.”
15:03 పరంజ్యోతి గారి running skills super 😂😂😂
❤dalo modalo webseries aypoyinanduku chala happy ga undi okappudu chusth3 eppuda ani wait chesevadini.ipudu happy ga feel avtunna dayachesi season 2 maku vadhu maha prabhu
last లో విరాజిత ప్రపోసల్ ఉంటే బాగుండును 👏
ప్రసాద్ అన్నా ఈ ఎపిసోడ్ బాగుంది 👌 ఇంకా బాగా చేయండి 🤝ఆల్ ది బెస్ట్ 💐💐
Malli prasad anna and Reddy garu and virajita garu vila kotta sirish kosam anta Mandi edhuru chuttunaro vallu vaka vot vesukodi Amma love you virajita 💃 garu 😘😘😘😘😘♥️♥️♥️♥️♥️♥️
ఈ సిరీస్ లో పూజ బాగుంది
Pellivaramandi series 1 , 2🔥 after that anni 🌺 proper gaa time tiskoni script rayandi ....
Prasad anna fans like