ఇదెక్కడి మాస్ ఆఫర్ అయ్యా 🤯❤️🔥 . 🔥 Top 10 Smartphone Deals are LIVE in the Flipkart SASA LELE Sale! 📱⚡ Massive discounts, crazy exchange offers & bank offers on iPhone, Samsung, iQOO, OnePlus & more 😍 Don’t wait till stocks run out 👀 Save this reel & share it with your friends ASAP! 🚀 #FlipkartSale #SasaLeleSale #SmartphoneDeals #MobileOffers #TechDeals Top 10 Smartphone Deals 🔥 1. vivo X200T https://fkrt.cc/hdOejw2 2. iPhone 17 https://fkrt.cc/hm8hLiY 3. Realme GT 7T https://fkrt.cc/hiY3Fxx 4. Galaxy S25 https://fkrt.cc/hAnS44G 5. vivo T5x https://fkrt.cc/hemjeSl 6. Reno 14 https://fkrt.cc/hqjNiXw 7. Edge 70 https://fkrt.cc/hQAWO17
ADVERTISEMENT
ఏంటి బ్రదర్ అన్ని అబద్దాలే చేతున్నావ్... నువ్వు చెప్పిన ఒక్క ఆఫర్ కూడా లేదు.
ఉన్న రేట్లు పెంచేది టైం వచ్చినప్పుడు నార్మల్ రేట్ వచ్చేది ఇది వాళ్ళు చేసే పని 😢
Orey babu sariga chudu ra babu offer's niku mind minginattu undi.
Realme GT 30000 ఉంది 🤦♂️
వీడ్ని నమ్మతే అంతే.. ఇక
అన్ని డమ్మీ ఆఫర్స్ మైండ్ బ్లోయింగ్ కదూ మైండ్ బ్లాక్ అయ్యే ఆఫర్స్ వెస్ట్ డీల్స్ నువ్వు చెప్పావు అంటే
మీరు చెప్పిన ఆఫర్ ఒక్కటి కూడా లేదు
Iphone 17 launch time lone 75-76K ki vachindi😂 After 8 months Ippudu 72-73K ki vaste best deal aaaa ....😂😂😂
Card offers tho naa bro
అన్న మేము రోజువారి కూలి పనులు చూసుకునే వాళ్ళం అన్న నా దగ్గర క్రెడిట్ కార్డులు కూపన్లు ఎక్సైజ్ ఆఫ్రికన్ ఫోన్ చేయడం ఇలాంటి తెలవదు అన్నా మా లాంటోళ్లు కోసం ఆఫ్లైన్ సరిపోతుంది కానీ బడ్జెట్లో మాలాంటి వాళ్ళ కోసం ఏ ఫోన్లు రావన్న దయచేసి ఇలాంటి వీడియోలు చేయకండి అన్న
Likes kosam enno pichhipanulu nivi 😂 Flipkart axis cards 100 lo iddariki leda muggiri untayi danimeeda vachina offers cheputunav 😅 nuvvu krack bro 🫣
ఒరేయ్ బాబు నీ కమిషన్ కోసం చెత్త ఫోన్స్ అన్ని చెప్తున్నావ్ ఇంత దరిద్రంగా తయారయ్యేరేంటి తెలుగు యూట్యూబర్లు
Fake news 😮😮
Niku tappa evariki kanapadav offers niku oka dandam sami
Fraud & fake talkes channel don't subscribe pls
mind blowing anaku bro nuvvu prathi mobile ki alane chepthavu ni view kosam
Bro x300 gurunchi kasta Chepandi nenu purchase chesdam Anukunta na kast suggest
Anna amazon lo HDFC card use chestunte discount ivvadam ledu pls check once
Flip cart maku delivery ledhu iQOO 15r 35000 ki vachindhi exchange chesanu
Bro offline market cheppandi