కొడుకు అకిరా హైట్ పై రేణూ దేశాయ్ కామెంట్స్ | Renu Desai Comments On Akira Height | V6ENT #renudesai #pawankalyan #renudesaiinterview #teenmaarchandravva #akira #akiranandan #aadhya #badri #badrimovie #powerstarpawankalyan #deputycmpawankalyan V6 Entertainment is a Telugu Entertainment YouTube Channel owned by VIL Media Pvt Ltd. This Channel Delivers Original Movie Content Across The World. ► Watch V6 LIVE : https://bit.ly/38H8VTW ► Subscribe to V6 News : https://www.youtube.com/c/V6NewsTelugu ► Subscribe to V6 Life : https://www.youtube.com/c/V6Life ► Follow Us On Dailymotion : https://www.dailymotion.com/v6newstelugu ► Like us on Facebook : http://www.facebook.com/V6News.tv ► Follow us on Instagram : https://www.instagram.com/v6newstelugu/ ► Follow us on Twitter : https://twitter.com/V6News ► Visit Website : http://www.v6velugu.com/ ► Join Us On Telegram : https://t.me/V6NewsTelugu Watch V6 Programs Here ►Teenmaar : https://rb.gy/qn91pg ►Trending Videos : https://rb.gy/f6i0x2 ►Top News : https://rb.gy/wqjeun ►HD Playlist : https://rb.gy/veit87 ►Innerview : https://rb.gy/83izwa ►Medaram Jatara : https://rb.gy/mn4tu7 ►Chandravva : https://rb.gy/nja3cl ►Spotlight : https://rb.gy/4lfm9s ►Dhoom Thadaka : https://rb.gy/hvytxl ►V6 Songs : https://rb.gy/68n90s ►Life Mates : https://rb.gy/itvwfa News content that serves the interests of Telangana and Andhra Pradesh viewers in the most receptive formats. V6 News channel Also Airs programs like Teenmaar News, Chandravva & Padma Satires etc, Theertham, Muchata (Celeb Interviews) Cinema Talkies, City Nazaria(Prog Describes The Most Happening &Visiting Places In Hyderabad),Mana Palle(Describes Villages And Specialities), Also V6 News Channel Is Famous For 'Bonalu Songs', 'Bathukamma Songs' And Other Seasonal And Folk Related Songs."V6Teenmaar News", "Teenmaar News".
ADVERTISEMENT
రేణూ దేశాయ్ గారిని దూరం చేసుకోవడం పవన్ కల్యాణ్ గారు చేసిన అతి పెద్ద తప్పు... 😢
Pavan gariki renu gare perfect jodi 🥰
మంచి ఆహారం ఇంట్లో వండి తినిపించడం వలన ఆరోగ్యం బాగుంటుంది కానీ హైట్ పెరగరు తల్లి అది హైట్ అనేది జీన్స్ ప్రభావం తండ్రి లేదా తల్లి జీన్స్ నుంచి వస్తుంది
ఓక మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్ లాగా ఎంత సింపుల్ గా వున్నారు మామ్. మీ ఆలోచనలు కూడా.. అంత పెద్ద హీరోయిన్ & అంత పెద్ద ఫ్యామిలీ కోడలు అయ్యి ఉంది కూడా ఇంత సింపుల్ గా వుండడం అంటే. చాల గొప్ప మామ్ మీరు..🫡🫡
బంగారాన్ని వొదిలేసి బంకమట్టి నీ తగులుకున్నాడు మా అన్న 😢😢😢😢
రేణు దేశాయ్ గారు మీరు చాలా క్యూట్‌గా వున్నారు మీరు బాగుండాలి
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏👌👌👌👌👍👍 అహింసో పరమో ధర్మ ఆహారం అద్భుతం నాచురల్ ఫుడ్ వెరీ స్టంత్
రేణు దేశయి గారు నమ్రత గారు ఇద్దరు మహారాష్ట్ర వారు ఇద్దరు సింపుల్ గా ఉంటారు
వాళ్ళ తాతగారు hight... ఇంకా నాగ బాబు గారు,varun తేజ్, వైష్ణవ్ తేజ్, ఇంకా అకిరా... ❤❤❤
హాయ్ మేడం చాలా బాగా చెప్పారు
Pillala kosam oka goppa thalliga chaala kastapsddaru.istamga chesthey kastamkadu great renuka desai garu
వాళ్ళ తాతగారు ఎంత అఖిరా నందన్ కూడా అంతా ఉంటాడు
Food tho kadhu andi, Jeans batti hight growth vuntadhi
Genetic గా వాళ్ళ నాన్న,పెదనాన్న ,అమ్మ అందరు height కాబట్టి అలానే వస్తరు
చాల బాగ చెప్పారు రేణుదేశాయ్ గారు.👍👍
సూపర్ వదిన 👌, వాళ్ళు తాత గారి హైట్ అకిరా ❤️👌, దిష్టి పెటోదు ❤️
Great mom and humble human being ❤❤❤❤❤❤❤
సూపర్ mam రేణుగారు
Renu Garu you are so great mother happy mothers Day madam
Manchi Jodi ni vadilesaru pawan kalyan garu