husband and wife relationship @rojukokakadha59 #shorts #viral wife and husband affection husband and wife relationship motivation in telugu carrying husband short film in telugu wife and husband prank video new wife and husband emotional love story in telugu best short video in YouTube channel trending shots on YouTube relation between husband and wife love marriage couple vlogs in telugu husband and wife love relationship after marriage prank video of husband and wife husband wife relationship after marriagewife and husband affection,husband and wife relationship,wife love,beautiful wife,romantic wife,husband wife angry,wife and husband videos,rojukoka Kadha videos,rojukoka kadha tiktok,rojukoka kadha videos latest,rojukoka kadha youtube channel,rojukoka kadha home tour,rojukoka kadha shorts,rojukoka kadha youtube channel interview wife love home food recipe vegetarian veg fried rice restaurant style husband bonding wife shopping middle class family entertainer
ADVERTISEMENT
కంటెంట్ లేకుండా వీడియో నే ఉండదు ఈ చానెల్ లో. ఇందు ప్రసాద్ గారు సూపర్❤❤❤❤❤❤
మీరు ఏంటండి బాబు గంజాయి వనంలో తులసి మొక్క లాగా, చెత్త వీడియోలు మధ్య మంచి కంటెంట్ తో వీడియోస్ పెడుతూ ఉంటారు, గజిబిజి ఫీలింగ్తో వీడియోలన్నీ చూస్తూ ఉండగా ఏదో ఒక మంచి కాన్సెప్ట్ తో మీ వీడియో వస్తుంది, ఆ ఫీలింగ్ లో మునిగిపోయి అయ్యో నిజమే కదా అని రియలైజ్ అయ్యేలా చేసి వెళ్ళిపోతారు.😊
మాట్లాడే ప్రతి మాట చాలా సెలెక్టివ్ గా ఉంటాయి...... కంటెంట్ బాగుంది
మంచి సందేశం ఈ కాలం కుర్ర దంపతులకు.
సూపర్ బ్రో మీ మెసేజ్ చాలా చాలా బాగుంది బ్రో
Hmmm.. quotation suuuuper👏👏 ఇద్దరూ కష్టపడి సంపాదిస్తే సమస్యలు తగ్గాలి కానీ ఇద్దరి మధ్య దూరం పెంచకూడదు❤❤❤
మీరు ఇద్దరూ బంగారాలు అండీ, మీ మధ్య చాలా మంచి రిలేషన్ వుంది అండీ, కంగ్రాట్స్.
సూపర్ ఇది కదా కావలసిన కంటెంట్.. చాలా బాగా చెప్పారు ప్రసాద్ గారూ.. -రాంమోహన్ కస్తూరి
S 💯 నువ్వా నేనా అని అస్సలు ఉండకూడదు " జీతం జాబ్ లేదనో భర్తను భార్యను ఆడి పోసుకొని ఏవేవో మాటలు అనేవాళ్ళు కుటుంబంలో లేకపోలేదు " వారి గురి గమ్యం బిడ్డలు భవిష్యత్తు మీదనే " వాళ్ళను ఎంత గొప్ప స్థాయిలో ఉంచాం అనేది ముఖ్యం, బయట మనుషులు అనేది పలానా కుటుంబం లో పిల్లలు మంచి జాబ్స్ ఉన్నతమైన స్థితిలో ఉన్నారు ఆనంటే అప్పుడు ఎవరికి చెందుతుంది అ ఘనత " సమానంగా ఇద్దరికీ అ పేరు ఉంటుంది కదా ఆ అదే ఆ లాజిక్ లాజిక్ అర్ధం అయితే కుటుంబం లో ఇవి అసలు ఉండవు " ప్రేమే గెలుస్తుంది ❤
❤🌹👌SSuper 👍Very nice 👌 🌹❤
ఆదర్శ దంపతులు 😊❤
super vedio Indu aunty chala correct ga chepparru manamu samoadinchina dabbula valla bharya bharthala Mandya doorani pechakudadu Indu aunty papam aA Biriyani ni enjoy cheyyalkapoyyarru ga 😢😊😊😊😊😊😊😊😊😊😊😊❤❤❤❤❤❤❤❤️❤️❤️❤️❤️🥰🥰good message Indu aunty mee expressions super Indu aunty 👏🏻👏🏻👏🏻👏🏻😍😍😍
Sir Sir Sir what a message I pray Lord Venkateshwara bless u and u r children U people are giving good message to the society
చాలా బాగుందండి first comment andi జిగేల్ గా అనిపించింది చాలా బాగుంది సూపర్ అండి
Me videos chala baguntay 😊🎉
నైస్ ఫ్యామిలీ బాగుంది
Nice video
Chala manchi presentation * satyanarayan gajjam chinchwad pune
బాగా తీశారు వీడియో అండీ.
What a husband face please guys please imagine his face 😮😮😢😮😅😅😂 every time angry 😠