ఇలాంటి customers కి ఇలానే కావాలి. . మీరు ఇటువంటి customers ని face చేశారా. .. #viral #comedy
#comedy #viral #reels #real #fun #funny
ADVERTISEMENT
Comments 71
nermin.täsche:
తలనొప్పి కి మీ వీడియో చూస్తే తగ్గిపోతుంది, టాబ్లెట్ ఎందుకు సంధ్య,😜
More Like This
1:37
I Finally Stood Up To My Dad 😈
Film and Animation
54.4k
100
0:24
Why would they be so mean #jonathanjoly #shorts 
Film and Animation
3.9k
100
2:11
🎒Michelle's First Day of Kindergarten.👧🏫 #edit
Film and Animation
26.4k
0
0:35
Pandian Stores 2 | 22nd to 26th July 2026 - Promo
Film and Animation
28.8k
0
2:08
sometimes what they need is a listening ear #kindnessmatters
Comedy
2.1k
0
2:58
She Was Selling While Pregnant…😭❤️#shorts #comedy #shortsyoutube #humanity #drama #aistory
Comedy
5.0k
0
1:44
Bro Must Head Home Before New Year Gunfight #shorts #edit
Comedy
54.1k
0
2:33
The teacher didn't believe what he said.#tvshow
Comedy
82.7k
100
You've reached the end
తలనొప్పి కి మీ వీడియో చూస్తే తగ్గిపోతుంది, టాబ్లెట్ ఎందుకు సంధ్య,😜
మాది కిరాణా దుకాణం...మా దగ్గర ఒకావిడ ఉంది ఇలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అడీగితే ఇంట్లో చేసుకుంటే ఏమవుతుంది అంటుంది ... మసాలా అడిగితే ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది అని చెప్తది😢😢😢
సంధ్యా గారు తల నొప్పి కి ప్రణామాయం చేస్తే తగ్గుతుంది టాబ్లెట్ ఎందుకు?. అలాగే మీకు శ్రీకాంత్ కు చక్కటి అనుబంధానికి చిక్కటి కాఫీ తాగితే సరిపోతుంది.
అన్నో ఇలాంటి వాళ్ళు మన మెడికల్ షాప్స్ దగ్గర అప్పుడప్పుడు తగులుతూనే ఉంటారు 😂😂😂ఆవిడ గారికి అడగ్గానే ఒక్క డార్ట్ గోళీ ఇచ్చి పంపించుంటే మీకూ , మాకూ ఈ తలనొప్పి ఉండేది కాదుకదా 😂😂😂😂వెళ్లి మంచిగా అల్లం చాయ్ చేసుకుని తాగండమ్మా మళ్ళీ మా షాపుకి రావొద్దు 🙏😂😂😂😂😂😂😂
ఇలా ఐతే మీ షాప్ ఎలా ఉంటుంది 😂😂
సూపర్ rate paracetamal
అందుకే అతి వద్దు అంటారు మనపెద్దలు మీ శ్రీనివాస్ బాబాయ్ 😄😄😄😄😄😄😄👍👍👍👍👌👌👌👌
కస్టమర్స్. కి చాలా హెల్ప్ చేసారు. మేడం చాలా సంతోషం గా ఉంది 🌹
Dolo kadha meeru ichimdhi srikamth gaaru dart kadha ivvali 😂😂
Makuda help ga undi video tq ma money kuda avida dagare thisukondi 😂😂😂 inkoti teliyali talanopiki pls
Ma shopp lo kuda ilane chedakodtaru 😂
Super excellent performance ❤❤👏👍🙏
వేడి వేడి గా అల్లం టీ తాగితే తలనొప్పి పోతుందని తెలియదేమో...
Super
తనకు మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరం. అన్నారు 😅 అక్క కు బాగైంది.
Baga Chepparu Srikanth garu Suuuuuuper 😂😂😂😂😂😂😂😂😂😂😂😅😅😅😅😅😅😊😊😊😊😁😁😆😆😊😊🤣🤣😊😊😊
Yevvara bhayiya ivida vache girakk mottom pogotundhi 😂
Maadi bag shop ilaanea oka customer 7000/_ school bags bill chesaru e lopu pakkana unna customer bag select chesukoni pillala school bag kadandi e roju amavasya repu thesukuntam ani vellipoyindi adi vinna veellu kuda repu thesukuntam memu kuda ani vellipoyyru. 😢😢😢😢. Vellinaavida bill 540/-
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂❤❤❤❤❤
😂