husband and wife relationship @rojukokakadha59 #shorts #viral wife and husband affection husband and wife relationship motivation in telugu carrying husband short film in telugu wife and husband prank video new wife and husband emotional love story in telugu best short video in YouTube channel trending shots on YouTube relation between husband and wife love marriage couple vlogs in telugu husband and wife love relationship after marriage prank video of husband and wife husband wife relationship after marriagewife and husband affection,husband and wife relationship,wife love,beautiful wife,romantic wife,husband wife angry,wife and husband videos,rojukoka Kadha videos,rojukoka kadha tiktok,rojukoka kadha videos latest,rojukoka kadha youtube channel,rojukoka kadha home tour,rojukoka kadha shorts,rojukoka kadha youtube channel interview home food recipe vegetarian father explaining wife relationship husband affection milk middle class family entertainer
ADVERTISEMENT
మరి.. ఇంట్లో ఆడవాళ్ళకు ఏ పని ఉండదు అని చాలా మంది అనుకుంటారు. కానీ మనం సంపాదన కోసం బయట ఎంత కష్టపడతామో ఇంట్లో ఆడవాళ్ళు family members అందరికీ time కి ఏమి కావాలి తెలుసుకొని సమకూర్చడంలో అంతకు మించి కష్టపడతారు❤❤❤❤
నిజంగా మీరు చేసే ప్రతీ వీడియోకు ఒక అర్ధం ఉంది కానీ దాన్ని నిజ జీవితంలో ఒక్కరికైనా మీ వీడియోలో అంతరార్థం తెలిసి మారితే మీకు అవార్డు వచ్చినట్టే కదా😢😊
నిజం గా ఇంట్లో పనే కష్టం 🤦♀️🤦♀️
అదేరా తమ్ముడు అమ్మ కాబట్టే అందరిని తెలుసుకుని అంతా చేసుకుపోతోంది అన్ని సర్దుకుపోతోంది ఆడది అంటే ఆడేదే కాదు ఆడించగలదు కూడా తక్కువగా చూడకు. ఆ దేవుడు ఆడదాన్ని సృష్టించి అంతటితో వదిలేయకుండా అమ్మగా మారే అవకాశాన్ని కూడా ఇచ్చాడు కనుక దేవుడ్నే కాదు అమ్మని కూడా గౌరవించు ఆరాధించు.
ఈ వీడియో మాతృమూర్తులందరికీ అంకితం ఇందు ప్రసాద్ గారు ధన్యవాదములు ❤❤❤❤❤
సాటియైన సహాయకులు ఒకరికొకరు " అద్భుతమైన కుటుంబం " ఒకరి భారం ఒకరు మోసినప్పుడే తెలుస్తుంది " ఉదయం లేవగానే సాయంత్రం 10 దాటిన్ తరువాత కూడా ఏదోకటి పని చేస్తూనే ఉంటారు రియల్లీ గ్రేట్ ఎందుకంటె నా కళ్లారా చూస్తున్న భార్య చేసే పనులు " చాలా సూపర్ గా వివరించారు "'❤ వదిన జాగ్రత్త నిజంగా కాలిందా అక్కడ ఎర్రగా వాచింది ఏదైనా అయింట్ మెంట్ రాయండి ప్రసాద్ గారు " అలాగే బాబుని యేమి అనకండి ఫీల్ అవుతున్నాడు మొన్నటి నుండి మెల్లిగా ప్రేమతో చెప్పండి ప్లీజ్ ❤వెరీ నైస్ ఫ్యామిలీ 👌🏾🤍🥰🩷✌🏾
చాలా సహజంగా తీశారు వీడియో అండీ.... అభినందనలు మీకు.
A big salute to all the mothers
Super 🥰🥰😍😍
మేడం మీరు తీసే అన్ని వీడియోస్ కూడా ఫ్యామిలీ కి సంబంధించినవి తీస్తారు సూపర్ మేడం , కామెంట్ చేసే ప్రతీ ఒక్కరికీ మీరు లైక్ చేస్తారు ఇది ఇంకా సూపర్ మేడం, మీకు గర్వం అహంకారం లేదు థాంక్యూ gn.
Super vedio indu aunty chala correct ga Chepparru Avunu intlo adavalku ento kaathapasataru kani ila gurtunche vallu undaru meeru nijamgane great mother and house wife indu aunty ❤❤❤❤❤❤😊😊😊😊😊🥰🙏🙏
Super video aunty chalabaga Chepparu adavalku intlone unutaru em chestunnav auntharu
Super Akka and Bava ❤❤🎉🎉
Pilalaki valaki chinna chinna panulu chesukune la alavatu cheyali water bottle pattukovadam,school nunchi ragane shoes & socks clean and neat ga petukovadam, wash chesukovadam,id card jagartha ga petukovadam,basket andubatulo petukovadam,repatiki em kavalo ani mundu roje samkurchukovdam lantivi maname alavatu cheyali ani mana meeda depent aithe valaki future lo chala ibandulu vasthai
ఆడవాళ్ళని తక్కువ చేసే వారికి ఈ వీడియో మంచి సందేశం ఇందులో ముఖ్యంగా భార్యకి
సూపర్ 👌గా చెప్పారు బ్రదర్
Okka mata andariki appudaina pillalu ragane id card belt bag lo pettukomanndi appudu marchipoyina school lo ayina vallu veskuntaru nenu alange chesedhanni andariki avasaram kadha ani cheppa anthe
Ayyooo nijam ga kaalinda .. careful while taking such videos,takecare ma
Meeraina ardam ayyetyu chepparu kontha mandi ayina maarali 😢😢😢😢 but andaru antaru intlone ga unded kaali gane unnavi em pani chesav antaru😢😢😢😢😢
😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ it's true words..... very nice information Amma