నేను ఎక్కడి నుంచి వచ్చానో ఎప్పుడూ మరచిపోను - #TilakVarma
#TG20 #MedakFalcons #Hyderabad
ADVERTISEMENT
Comments 55
meganmccarthy268:
International matches adithe telugu marchipothara enti
More Like This
47:25
AHMED ALLY AMUOMBA MO DEWJI KUMSAJILI FEISAL/AMWAGA MACHOZI KUHUSU SHALULILE KWENDA YANGA
Sports
72
0
2:26
VIDEO: MAGOLI YANGA 7-2 MAGEREZA USAJILI MPYA WOTE WAMETUPIAA
Sports
99
0
11:11
FINALLY HUYU HAPA NAMBA 6 WA YANGA | SIFA ZAKE THAMANI YAKE NA SKILLS KUNA WATU WANAENDA KUUMIA🙌🙌🤔
Sports
66
3
3:04:50
#LIVE: SIMBA SC VS SINGIDA BLACK STARS - MCHEZO WA CECAFA KAGAME CUP 2026
Sports
139
0
2:24:33
🔴#LIVE SINGIDA BS (1) (2) SIMBA SC (KOMBE LA KAGAME CUP)
Sports
167
0
13:21
MZINGA: Mfalme Mpya Yanga!?
Sports
694
45
10:19
Chelsea forward Mykhailo Mudryk cleared to return to play for club following doping ban
Sports
3.8k
100
10:26
Best of Bruno Guimarães 2026 | Welcome to Arsenal
Sports
585
33
You've reached the end
International matches adithe telugu marchipothara enti
ఒక తెలుగోడిగా నేను గర్వపడుతున్నాను ఐయాం ఫ్రమ్ మహబూబ్ నగర్.tg జై భారత్ జై హింద్ 🦁🐯💪🇮🇳🚩
తెలుగు మాట్లాడు ఓయ్
హాయిగా ఉంది అబ్బా తెలుగు మాట్లాడుతుంటే
మన ప్లేయర్లు బాగా ఆడాలని మనం అనుకోవాలి కానీ తెలుగు మాట్లాడు ఇంగ్లీష్ మాట్లాడు హిందీ మాట్లాడు ఏంటి బ్రో ఈ కామెంట్స్ అన్ని అంత చక్కగా తెలుగు అర్థం వచ్చేలా ఇంగ్లీష్ లో కామెంట్ చేస్తున్నారంటే అతను చెప్పింది మీకు అర్థమైంది కదా ఇంకెందుకు అంత సింపుల్ గా ఏరా పోరా అన్నట్టుగా కామెంట్స్ పెడుతున్నారు
తెలుగు రాష్ట్రంలో పుట్టినప్పుడు మన తెలుగు గడ్డ మీద మాట్లాడేటప్పుడు తెలుగు మాట్లాడితే మన బాషా మీద గౌరవం ఉన్నట్లు ఫీలింగ్ ఉంటింది,,, వేరే రాష్ట్రము వెళ్ళినప్పుడు, ఇంగ్లీష్, హిందీ మాట్లాడొచ్చు,, కానీ మన అనే సంతోషం రావాలంటే మన గడ్డ మీద మన బాషా మాట్లాడాలి,, సుమన్ బ్రదర్ కూడా క్రికెట్ ఆదినాడు కానీ అయన ఎంత బాగా తెలుగులో మాట్లాడుతున్నాడు,, ఈ పోటీగాడు ఇంగ్లీష్,
Proud of Telangana 🔥✊ boy ❤️. Medchal district ❤
Superb....
అతనికి తెలుగు రాక కాదు మాట్లాడలేక కాదు, కేవలం చులకన అవుతాడేమో అని అభద్రతా భావం. తిలక్ అన్న - రోజులు మారాయి తెలుగు వారు కూడా వాళ్ళ భాష వినడానికి మాట్లాడటానికి గర్విస్తున్నారు, కాబట్టి అందరూ సంతోషంగా మన భాషలో మాట్లాడటం మంచిది.
Tilak should sucess ❤
❤
This is power of Telangana mini ipl medchal district boy 🔥🔥🔥🔥🔥🔥
Tilak anna telugu🔥🔥
Already international lo aduthunnollanu aadinchakunda new comers youngeters ku opportunities istene ee league ku value untadhi..
Bro tilakdhi andhra kadhaaa
English correct raadu telugu kuda raadu😂😂
🎉❤❤❤ tilak bhai
Telangana lo uppal ground thappa dikku ledu😂😂😂
Mixed language…😂
తెలుగు లో మాట్లాడు రా బాబు