కాకినాడ జిల్లా తునిలో మూడు రోజుల క్రితం అదృశ్యమైన చిన్నారి జాహ్నవి కేసులో ఒక కీలక మలుపు చోటుచేసుకుంది. చిన్నారితో పాటు మిస్సయిన వారి పెంపుడు కుక్క.. జాహ్నవి ఇల్లు ఉండే జామ్ ఆయిల్ తోటలో అకస్మాత్తుగా ప్రత్యక్షమైంది. గాలింపు బృందాలు ఆ కుక్కను పట్టుకోవడానికి ప్రయత్నించగా, అది దూకుడుగా ప్రవర్తిస్తూ కరవబోయింది. కుక్క అలా ఎందుకు ప్రవర్తించింది అన్నదానిపై అనుమానాలు మొదలయ్యాయి. ఆ కుక్క కనిపించిన ప్రాంతంలోనే చిన్నారి కూడా ఉండే అవకాశం ఉందన్న అనుమానంతో పోలీసులు డ్రోన్ కెమెరాల సహాయంతో ముమ్మరంగా గాలిస్తున్నారు. పెంపుడు కుక్క లభించడంతో, దాని ఆధారంగా తమ కుమార్తె ఆచూకీ లభిస్తుందని ఆ చిన్నారి తండ్రి భావిస్తున్నాడు. #Tuni #Kakinada #MissingChild #Jahnavi #AndhraPradesh #DroneSearch #CrimeNews #TeluguNews #tv9telugu Credit: #NewsUpdates | #INAMPRASAD /Producer | #TV9D Uploaded By #kpchandrarao 🔔 Subscribe to TV9 Telugu & press the Bell Icon for breaking news alerts. 👍 Like | Comment | Share Follow TV9 Telugu on Social Media: ► TV9 News App : https://onelink.to/de8b7y ► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/ ► Follow us on X : https://twitter.com/Tv9Telugu ► Like us on Facebook: https://www.facebook.com/tv9telugu ► Follow us on Instagram: https://www.instagram.com/tv9telugu ► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu ► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaARkBWBFLgLrGrDcX3N
ADVERTISEMENT
తరుత ఏమయినాడే
Chi
చిన్నారికి ఏటువంటి ప్రాణ హాని లేకుండా చేయి తండ్రి చిన్నారి తోంతరగా దోరికేలా చేయి తండ్రి
ఈ వీడియో దేనికి పెట్టారు పూర్తిగా పెట్టి చస్తే జనానికి తెలిసిద్ది అర్థమవుతుంది
Tony
కేసు ఏం మలుపు తిరిగిందే బేకార్ దాన... చీ చీ.. మీ న్యూస్ తగలెయ్య
😢
Archi archi aadhe ghante poem Hindi
జామాయిల్ కాదు పామాయిల్
Police varu super
జామాయిల్ తోట కాదమ్మా పామాయిల్ తోట
Not cover news properly very bad
Drone lu vaadandi ra
😢😢😢
Kukkamunda
Papa gurinchi epatiki Apudu update evvandi anna please 🥺
ఈ పెంపుడు కుక్కకు పిచ్చి లేచింది వీడియోలు ఇంత క్లియర్ గా కనిపిస్తుంది
Devuda apapa ekadaina duramga Paripoi undali 😢😢plz🙏🙏
Papa ne kukka deghar nunchi kidnap chesi untaru anduke a kukka ala chestundi
Anukoni. Situation. Kidnappers. Achuki. Kashtame.....