husband and wife relationship @rojukokakadha59 #shorts #viral wife and husband affection husband and wife relationship motivation in telugu carrying husband short film in telugu wife and husband prank video new wife and husband emotional love story in telugu best short video in YouTube channel trending shots on YouTube relation between husband and wife love marriage couple vlogs in telugu husband and wife love relationship after marriage prank video of husband and wife husband wife relationship after marriagewife and husband affection,husband and wife relationship,wife love,beautiful wife,romantic wife,husband wife angry,wife and husband videos,rojukoka Kadha videos,rojukoka kadha tiktok,rojukoka kadha videos latest,rojukoka kadha youtube channel,rojukoka kadha home tour,rojukoka kadha shorts,rojukoka kadha youtube channel interview cake chicken biryani food recipe home food wife relationship husband bonding middle class family entertainer
ADVERTISEMENT
ఎంత ముద్దుగా గొడవపడుతున్నారో,ఇష్టమైన వారి దగ్గరే కదా అలిగి తెప్పించుకుంటాము,మనల్ని ప్రేమించేవారికే తెలుస్తాయి మన ఇష్టాలు👌😅❤
మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తక్కువ బడ్జెట్ లో కోరికలు తీర్చుకోవచ్చు 🎉 Nice
Nice understanding ❤
భార్య అడిగినప్పుడు భర్త తెచ్చిన తే లేకపోయినా భార్య మీద భర్తకి ఎప్పుడు ప్రేమ ఉంటుంది ❤అన్ని సందర్భంలోని భర్త ఇవ్వకపోవచ్చు కానీ ప్రేమ ఎల్లప్పుడూ ఉంటుంది❤
❤🌹👌Nice 👍Video 👌🌹❤
బంగారం రా తల్లి నాకు కేక్ తిన్నలి అన్ని ఉంది 😂😂😂నీకు అలా సాగుతుంది తల్లి 🎉🎉
మీరు ఇలానే చక్కగా ఎప్పుడూ కలిసి , పోట్లాడుకుంటూ, ప్రేమతో ❤ ఉండాలి...
ఏంటి లక్ష్మి తను కూడా నేనూ చిన్న పిల్లనూ అంటుంది మీరూ అలా అంటుంటే గుర్తుకు వచ్చింది ప్రతీది మై ఫ్యామిలీ లో తనకి నాకు జరిగేవి కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంటే హ్యాపీగా హాయిగా ఉంది,పిల్లలు తో కలిసి చాలా వేళాకోళం ఆడుతాది నాతో,సూపర్ వదినమ్మ మీరూ గొప్ప ఆణిముత్యం మెరిసే డైమండ్ ' అబ్బా తెల్లని అన్నంలో కోడికురా " కుదరదు అని కేక్ తెచ్చారు చూడు ప్రేమంటే " 👌🏾🥰🤍🍰🩷🫶🏾
Naku elage undali ani pisthundi.ardam cheskune husband kuda undali
❤❤❤❤❤
Mavaaru kuda naku mugguru pillalu aypoyaru chocolates konna 3 konalsivasthundhi antaru😂😂😂
అక్క mee videos baguntai
First lo vaddu ani aa tarvata inkosari adagaka mundee thechhi pedataru chudu adi premaaa chala baguntundi ❤
చాలా బాగుంది ప్రేమ ఉన్న చోట అన్ని ఉంటాయని నిరూపించారు అర్ధం చేసుకుంటేనే కదా బంధం బలంగా ఉండేది కడవరకు సాగేది 🙏🙏
కన్ను కొట్టి బావను పడేశావ్ చెల్లెమ్మా.. మమ్మల్ని మురిపిస్తున్నారు, అంతే
Mekey best husband vacharu me life loki meru addigina roje tesuku vacharu na husband 20times addigina tesuku raru adagakapoyina eastmianavi avi tesukuraru 😢
సూపర్ అన్న 😊
Eroju video cake tho mugimchava akka 😂😂
ఇప్పుడు మా ఇంట్లో ఏం జరుగుతుంది తెలుసా మా ఆయన పట్టించుకోవట్లేదు నాన్న చనిపోయాడు అమ్మ పట్టించుకోవట్లేదు తమ్ముడు చెల్లి అక్క పట్టించుకోవట్లేదు నన్ను నా పిల్లలు పట్టించుకుంటున్నారు నా కూతురు కి జాబ్ ఉంది ఒక వారం పోయినా సరే నేను ఏదైనా అడిగితే కనుక్కొని వస్తుంది లేకపోతే ఆర్డర్ చేస్తుంది నాకు దీంట్లోనే తృప్తిగా ఉంది కానీ మా ఇల్లు పెంకుటిల్లు కారుతుంది వర్షం పడుతుంది ఇప్పుడు వర్షం స్టార్ట్ అయింది అబ్బాయి కాలేదు కొంచెం తొందరగా లేవాలంటే తొందరగా పడుకుంటున్నా నా సోది తో మీకు తలనొప్పి వస్తుందా😊🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤
Yes... chala bagundi...memu kuda inthe 😍😍