0:00
2:51
2:51

తెలంగాణలో డైనోసార్ల పాద ముద్రలు.. వాటి వెనకున్న కథేంటి? #shorts

Nature and animals

తెలంగాణలోని మంచిర్యాల సమీపంలో డైనోసార్ల అడుగు జాడలను గుర్తించారు. ఆ పక్కనే కొద్ది దూరంలో వాటి శిలాజాలను, ఎముకలను గతంలో వెలికితీశారు. కోట్ల ఏళ్ల కిందట సంచరించిన ఆ డైనోసార్ల అడుగు జాడలు ఇప్పుడెలా బయటపడ్డాయి? ఆ ప్రాంతం ఇప్పుడెలా ఉంది? బీబీసీ తెలుగు గ్రౌండ్ రిపోర్ట్‌... #Telangana #Dinosaur #Mancherial #BBCGroundReport ___________ బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: https://whatsapp.com/channel/0029VaapAsv1NCrTXxgk5M2N వెబ్‌సైట్‌: https://www.bbc.com/telugu

ADVERTISEMENT

Comments 42

Sign in to join the conversation

Sign in
S
suzannelloyd476 6 days, 16 hours ago

అది అబద్ధం

K
kristin.ford 6 days, 20 hours ago

Prabhas exist before too? 😂

H
helen_hunter 1 week ago

నేను నమ్మాను ఎందుకు అంటే

R
robinhollow77 1 week ago

Bro, Elantivi Kakunda, Hyderabad, Telangana state lo Chala middle class and poor people problem Chala unayee, Meeru vatini telecaste cheiyochuchu Kada, Please

J
jacqueline.long 1 week ago

Eppatynunchi Jai Dinoser Gaana Telangana kanekaddu

U
udarshsolara37 1 week ago

Re y rey yentra idhi dainasar na yentra idhi

M
madeleinedelahaye639 1 week ago

Antha sollu chepthunnaru😅😅😅

claude.renard
claude.renard 1 week ago

కనుగొన్నవాళ్లు కి బాగా ముదిరిపోయింది పిచ్చి 😂

N
nicholas_bell 1 week ago

akkde unai inka akkada chutu prakala ekada leva iethe avi akkade tinni akkade shit emo

C
charles_sandoval 1 week ago

1 2 3 అడుగులే ఉన్నాయా అవి బ్రతికినంత కాలం అడుగులు కాకులు ఎత్తుకు పోయాయా😮

B
benitosolorzano76 1 week ago

అదే ప్లేస్ లో మనిషి జాడలు ఉంటే అప్పట్లో మనిషి ఉండేవాడా కొండలలో అడవుల్లో మనిషి జాడలు కనిపిస్తాయి రాళ్లపై అవి ఇప్పటికైనా ఎక్కువ సైజు అడుగులు కనిపిస్తాయి. మరి వాటినేమో కల్పితాలో అంటారు. మా ఊరి కొండపై మనిషి పాదాలు అంతకన్నా పెద్ద సైజులో ఉన్నాయి.

C
christina.lewis 1 week ago

బురదను రాయిగా మార్చే శాస్త్రవేత్తలు మన దేశంలోనే ఉన్నారనుకుంట.

H
hans-hinrichhendriks264 1 week ago

తెంగాణ డైనోసారలదే తరువాత భారతీయులది

N
nermin.täsche 1 week ago

Oke pada mudra endhuku unnayi daari podookutha Banka matti undi atlaaa chuste motham mudrale mudralu undaali ala levu.....akkada water body undi flood vacchinappud kosinattu ayindi rock form avvdam ala ayindi....deeniki Dinosaur pada mudra Ane peru....

A
agathe_prévost 1 week ago

Dinosaurs is fake mins bridges Rever roads purpose hills cutting yenni chesinaa kanapadni dinosaurs only archaeology vallaku matrame kanipistai 1852 nundi e fake propaganda nudustundi 😂😂😂

T
trinidad_apodaca 1 week ago

Dinosaurs and Aliyans total fake no dinosaurs and intresting matter moon landing it's tooo much fake 😂😂😂

J
joe_hammond 1 week ago

ఫెక్

E
erick_pimenta 1 week ago

Ma uru konda paina anjineya swamy padam undi...😂

monica.proctor
monica.proctor 1 week ago

రాళ్ల మీద కాలి ముద్రలు ఎలా పడతాయి రా జఫ్ఫా

S
shawn.henderson 1 week ago

BBC News anta trust but e news chusaka????????