0:00
2:07
2:07

ఎందుకు పెళ్లి చేసుకోలేదు నీలో లోపం ఉందా అని ఆ పెద్ద నటుడు అడిగాడు| iDream Media

Entertainment

Welcome to iDream Open Talk, your ultimate destination for exclusive interviews, open conversations, inspiring stories, and premium Telugu entertainment including full length movies. iDream Open Talk brings you honest and engaging conversations with celebrities, actors, actresses, directors, producers, entrepreneurs, influencers, and industry experts. Discover their personal journeys, career experiences, success stories, and untold insights through exclusive interviews and open talk conversations. Along with interviews and conversations, iDream Open Talk also presents full length Telugu movies, classic Telugu movies, latest Telugu movies, and exclusive cinema content from the iDream Media Network. Enjoy quality entertainment and meaningful discussions in one place. As part of iDream Media, one of India’s leading digital media networks, we connect millions of viewers worldwide with authentic stories, exclusive celebrity access, and premium movie entertainment. Watch and enjoy: • Exclusive Celebrity Interviews • Open Talk Conversations & Podcast Interviews • Actor, Actress, Director & Producer Interviews • Inspirational Success Stories & Personal Journeys • Full Length Telugu Movies • Classic Telugu Movies & Latest Releases • Cinema Discussions & Industry Insights • Influencer Interviews & Expert Conversations • Exclusive Telugu Entertainment Content Subscribe now and stay connected with exclusive interviews, open talk conversations, and full Telugu movies: https://www.youtube.com/@iDreamOpenTalk Follow iDream Media: Facebook: https://www.facebook.com/iDreamMedia Instagram: https://www.instagram.com/iDreamMedia Twitter: https://twitter.com/iDreamMedia For Brand Collaborations: [[email protected]](mailto:[email protected]) Thank you for watching iDream Open Talk. #iDreamOpenTalk #iDreamMedia #TeluguInterviews #OpenTalk #TeluguMovies #TollywoodInterviews #TeluguCinema #FullMovies #ExclusiveInterview #TeluguEntertainment #TeluguTalkShow #Tollywood #CelebrityInterviews #SuccessStories #PodcastTelugu Keywords: iDream Open Talk, iDream Media, Telugu interviews, celebrity interviews Telugu, open talk Telugu, Telugu talk show, Telugu podcast, Tollywood interviews, Telugu cinema, Tollywood, Telugu full movies, Telugu movies, full length Telugu movies, Telugu latest movies, Telugu classic movies, actor interviews Telugu, heroine interviews Telugu, director interviews Telugu, producer interviews Telugu, inspirational interviews Telugu, success stories Telugu, Telugu entertainment, Telugu exclusive content, Tollywood exclusive interviews, Telugu cinema channel, Telugu movie channel, iDream interviews, iDream celebrity interviews, Telugu film interviews, Tollywood celebrity interviews, exclusive Telugu content, Telugu media interviews, Telugu film industry, Telugu cine updates, Tollywood movie updates, Telugu entertainment channel, Telugu video interviews, full movie Telugu, Telugu film promotions, Telugu movie press meet, celebrity press meet Telugu, Telugu film news, Tollywood news, Telugu movie updates

ADVERTISEMENT

Comments 43

Sign in to join the conversation

Sign in
N
normamcconnell229 1 week, 4 days ago

మంచి రైటర్ అన్న అప్రిసియేషన్ విలువ తీసేశావు కామెంట్స్ పెట్టినవాళ్ళు బాగా బుద్ధి చెప్పారు, కొంచెం తెచ్చుకో

M
matthewpalmer720 1 week, 5 days ago

నువ్వు పెళ్ళి చేసుకోలేదు కానీ 100 మంది తో రిలేషన్ లో ఉన్నా అన్నవ్... అప్పుడు ఎవరి జీవితాలు నాశనం చేశారు

scottarc94
scottarc94 1 week, 5 days ago

ఏదో గొప్పగా చెప్తున్నావ్, ఇలాంటి మాటలు మాట్లాడానని.. వాడెవడికో బుద్దిలేదు.. నీకు ఏమైంది.. మళ్ళీ నువ్వు గొప్ప రైటర్ వా???

E
eshana.modi 2 weeks ago

వీనికి వయసు మీరినాక ఉంటుం ....... దీ😂😂😂

J
johnaura45 2 weeks ago

I think that person is Salman Khan.

B
bertrand_charpentier 2 weeks ago

Nijame personal ga abhimaanam unte adogochu kaani ilantivi antene kopam miru cheppagalugaaru ne cheppalenu miku naaku ade tedaa

C
crystal_ramirez 2 weeks ago

కల్యాణం వచ్చి నా, కక్కు వచ్చినా ఆగదు అంటారు. కల్యాణ యోగం లేకపోతే మానవ ప్రయత్నం (negative or positive) సఫలీకృతం కాదు.

N
nadiaaether4 2 weeks ago

ఈయన తనకు తానే పేద్ద మేధావి ననుకుంటాడు.నీతల్లితండ్రులు నీలానే అనుకుంటే ఈభూమ్మీదకి నువ్వు వచ్చేవాడివా?చివరిదశలో తెలుస్తుంది తోడు విలువ .మంచి నీళ్లు ఇచ్చేవారుండరు.

M
maríadelcarmenuribe801 2 weeks ago

పెద్దవాళ్లతో అలా మాట్లాడకుండా ఉండవలసింది. Dr certificate ఇప్పిస్తా చూసుకోండి అంటే చాలు కదా. తల్లి, అక్క, చెల్లి గురించి మాట్లాడటం తప్పు

N
normamcconnell229 2 weeks, 1 day ago

😮

R
rael.novaes 2 weeks, 1 day ago

Rajendrudu?

K
kevin.brown 2 weeks, 1 day ago

జీవితంలో తప్పకుండా ఒకసారి దిక్కుమాలిన వాడిపై పోయానని ఏడవవలసివస్తుంది.నీమగతనంఋజువుచేసుకోవటానికి అక్క,చెల్లి,పెద్దాయన భార్య నీదగ్గరకుపంపాలానీకుపాపంపుణ్యంతప్పొప్పులు తెలియదా..ఆయన హర్షుడుఅన్నారంటే మీమీద ఎంత అభిమానుప్రేమ సామాజిక బాధ్యత వుండిఅడిగివుంటారు.ఇదిమీఙ్ఞానంఅది ఆయన విఙ్ఞత.చూడయ్యాఈభూమ్మీదనువ్వుఎంతసంపాదించినా నీ పితృదేవతలు అనేవారుంటారయ్యా.వారుతమవంశవృద్ధినికోరుకొంటారుకదా.ఇదిధర్మమేకదాఆయనపెద్దాయన అన్నారు.మనమెవరమైనా సమాజంలో కొందరు బాధ్యతకలవారువుండబట్టే అనాధలుఅనాధలుగామిగిలిపోవటంలేదుఇప్పుడునువ్వుగొప్పగా నవ్వుతూ చెప్పుకొనే వాడివేడి చచ్చే లోపు తప్పకనీకుతోడుఇచ్చేతీరుతాడుఆభగవుతుడు..

M
mandy_butler 2 weeks, 1 day ago

Brahmi or rajendra prasad..

R
rodneyserene4 2 weeks, 1 day ago

Rajendra prasaduda..

S
saanvi.sha 2 weeks, 1 day ago

జీవితం చివరి దశలో బంధం విలువ బాధ్యత విలువ తెలుస్తుంది

C
carrie.chambers 2 weeks, 1 day ago

భూమిపై ప్రతీ ప్రాణి ప్రత్యుత్పత్తి కోసం బతుకుతుంది, దాన్నుండే మనం ఆకలి తీర్చుకుంటాం. అంత గొప్ప పరిణామక్రమాన్ని అర్హత కలిగిన ప్రతిఒక్కరూ పాటించితీరాలి. మీ పెద్దలు అలా అనుకుంటే నీకు తల్లిదండ్రులు అయ్యేవాళ్ళు కాదు,కనీసం వాళ్ళని గౌరవించడం నేర్చుకో,,,, రచయిత ✍️ అయినంత మాత్రాన ఎలాపడితే అలా బూతులు మాట్లాడకూడదు సర్.🤫

S
shawn.henderson 2 weeks, 1 day ago

రాజేంద్రప్రసాద్ గాడు

agathe_marion
agathe_marion 2 weeks, 1 day ago

తనిఖీ గాడు అయ్యుంటాడా??

R
ray_lewis 2 weeks, 1 day ago

Bramhanandam

A
anastasiegermain638 2 weeks, 1 day ago

బ్రహ్మానందం😂😂😂😂