అమ్మాయి చక్కగా ఆలోచించింది ఆలాగే undali గొప్పలు కోసం అప్పులు vaddu
abigailbrown4822 months, 1 week ago
ఇలాంటి ఫంక్షన్ చేయడం వల్ల ఊరందరికీ తెలిసిపోతుంది కావున ఇలాంటి ఫంక్షన్ చేయకపోతే ఆడపిల్లలు చాలా సురక్షితంగా ఉంటారు మధ్యతరగతి కుటుంబాలకు ఇది చాలా ఇది మంచి వీడియోని చూసి ఇప్పటికైనా మధ్య తరగతి కుటుంబాలు మారాలి ఇలాంటి ఫంక్షన్లు చేయకూడదు ఇదొక మంచి వీడియో
N
normamcconnell2292 months, 1 week ago
భలే వీడియో దొరికింది. అన్న మా పాప మ్యాచిడ్ రోజే ఈ వీడియో చూసాను సూపర్
C
cynthia_garcia2 months, 1 week ago
నాకు చాలా సింపుల్ గ చేశారు 5000 లో ఫంక్షన్ ఐపొయింది మామ నీ పిలిచిన రాలేదు గుడిసి కట్టలేదు నగలు గాజుల షాపు లో కొనుకున్నాం పసుపు ఒళ్ళంతా పట్టించి స్నానం చేపించి సపరేట్ ఫుడ్ పెట్టీ అర kg నాలుగు రకాల పండ్లు తెచ్చి చిన్నవి రెండు దీపాలు వెలిగించి చేర్ మీద కూర్చోబెట్టారు 😂 అబ్బ అమ్మ ఏడుస్తోంది నాకు బాగా కడుపు నొప్పి ఫంక్షన్ కి 12 మంది వొచ్చి పాట లు పాడినారు next ఒక్క ఫ్యామిలీ అంతే వచ్చినారు 5 kg బియ్యం తో వంట లు చేసి వాళ్ళకు పెట్టీ పంపించేశారు నేను పుష్పవతి అయ్యాను న పక్కన నన్ను చూసుకోడానికి ఒక్క ఆడ పిల్ల లేదు ఎవ్వరు రాలేదు నేను ఒక్కదాని ఉన్న 😢 అక్కడ ఎక్కువ మంది చచ్చి పోయినారు అమ్మ పనికి పోతుంది నేనొక్కదాన్నే ఇంట్లో బాత్రూమ్ లేదు ఒక్కదాన్నే బయటికి పోవాలి అట్ల నెగెటివ్ నా వెంట పడింది పొట్టలోపల చేరుకుంది నొప్పి నొప్పి అబ్బ నెగెటివ్ నీ బాగా చూసిన అప్పుడు దెయ్యాన్ని ఇట్ల నా ఫంక్షన్ అయిపోయింది పేరెంట్స్ మంచివాళ్ళు దొరక్కపోతే బదుకు సర్వ నాశనమే అవ్తుంది ఆడ పిల్లలు అని సరిగ్గ చూసుకోరబ్బ వేస్ట్ గ చూస్తారు నొప్పి తోనే అంత పని చేసేదాని ఇంట్లొ బైటవల్లతో అమ్మ ఏ పని చెయ్యదు అని చెప్పుకునేది 😢next month date అయిన తినడానికి అన్నం ఉండదు నాకు సాయంత్రం వరకు ఉపవాసం ఉండాల్సిందే నేను ఆకలికి ఏడుస్తూ ఉండేదాన్ని ఎవ్వరు అన్నం పెట్టేవాళ్ళు ఉండరు అక్కడ బట్టలు కూడా ఉండేవి కావు అప్పుడు నాకు 😢 డ్రాయర్ కూడా ఉండేది కాదు నాకు అప్పుడు అట్ల పెంచినారు నన్ను మా అమ్మ నాన్న రిలేషన్ లో ఎవ్వరు కూడా సహాయం చెయ్యలేదు నాకు ఇప్పుడు వాళ్ళకు మేమే సహాయం చేస్తున్నాం
caitlin_macdonald2 months, 1 week ago
నాన్నకు నిజమైన ఆనందం కలిగించే అంశం ❤❤ మంచి ఫీల్ అయ్యాను మంచి విడియో
A
aliciabloom162 months, 1 week ago
ఆడపిల్లలంటే ఇలాగే ఉండాలి, ఎలాంటి పిల్లలు ఉన్నందుకు తల్లిదండ్రులు ఎంతో గొప్ప వాళ్ళు 🥰🥰🥰🥰🥰🥰🥰🙏🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
A
alix_legendre2 months, 1 week ago
E video lo manchi massage oondi manchi video super Super Super video brother sister ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤talli manchi manasu oonna maharani nuoo ❤❤❤❤❤❤❤❤😂😂😂😂😂😂❤❤❤❤❤❤❤❤❤❤❤❤
G
graciela_morales2 months, 1 week ago
అమ్మాయి చాలా చక్కగా చెప్పింది గొప్పల కోసం ఆడంబరాలకు పోయి బొక్క బోర్లా పడవ పడవద్దు మనకున్న దానిలో సర్దుకోవాలి అదే మనకు రక్షణ❤❤❤
A
angela_rodriguez2 months, 1 week ago
Super bangaru thalli 👏 super akka
S
sherrybaker7922 months, 1 week ago
Super,, anna,, anna,, ❤❤❤❤❤❤
G
garry.hayes2 months, 1 week ago
Super 😊👍💯
olivierdrift982 months, 1 week ago
Super amma
J
juancarlos.rolón2 months, 1 week ago
మంచి.. కూతురు... 👌👌👌👍👍👍
R
raagini_dhar2 months, 1 week ago
నిజమే గా గుండెలోతులోనుండి ప్రేమ పిల్లల ఎదుగుతున్నపుడు కొన్ని ఫంక్షన్స్ చెయ్యాల్సి ఉండగా కూడా చెయ్యలేక గుండె లోతుల్లా బాధతో బ్రతుకుతున్న అమ్మ నాన్నలు ఎందరో ఇలా పిల్లలు పెద్ద మనసుతో పెద్దల కష్టాలు ఇష్టాలను గురుతుఎరుగుతే ఆ తల్లి తండ్రులు ఊహ లోకములో ఉత్సాహ పడరు
అమ్మాయి చక్కగా ఆలోచించింది ఆలాగే undali గొప్పలు కోసం అప్పులు vaddu
ఇలాంటి ఫంక్షన్ చేయడం వల్ల ఊరందరికీ తెలిసిపోతుంది కావున ఇలాంటి ఫంక్షన్ చేయకపోతే ఆడపిల్లలు చాలా సురక్షితంగా ఉంటారు మధ్యతరగతి కుటుంబాలకు ఇది చాలా ఇది మంచి వీడియోని చూసి ఇప్పటికైనా మధ్య తరగతి కుటుంబాలు మారాలి ఇలాంటి ఫంక్షన్లు చేయకూడదు ఇదొక మంచి వీడియో
భలే వీడియో దొరికింది. అన్న మా పాప మ్యాచిడ్ రోజే ఈ వీడియో చూసాను సూపర్
నాకు చాలా సింపుల్ గ చేశారు 5000 లో ఫంక్షన్ ఐపొయింది మామ నీ పిలిచిన రాలేదు గుడిసి కట్టలేదు నగలు గాజుల షాపు లో కొనుకున్నాం పసుపు ఒళ్ళంతా పట్టించి స్నానం చేపించి సపరేట్ ఫుడ్ పెట్టీ అర kg నాలుగు రకాల పండ్లు తెచ్చి చిన్నవి రెండు దీపాలు వెలిగించి చేర్ మీద కూర్చోబెట్టారు 😂 అబ్బ అమ్మ ఏడుస్తోంది నాకు బాగా కడుపు నొప్పి ఫంక్షన్ కి 12 మంది వొచ్చి పాట లు పాడినారు next ఒక్క ఫ్యామిలీ అంతే వచ్చినారు 5 kg బియ్యం తో వంట లు చేసి వాళ్ళకు పెట్టీ పంపించేశారు నేను పుష్పవతి అయ్యాను న పక్కన నన్ను చూసుకోడానికి ఒక్క ఆడ పిల్ల లేదు ఎవ్వరు రాలేదు నేను ఒక్కదాని ఉన్న 😢 అక్కడ ఎక్కువ మంది చచ్చి పోయినారు అమ్మ పనికి పోతుంది నేనొక్కదాన్నే ఇంట్లో బాత్రూమ్ లేదు ఒక్కదాన్నే బయటికి పోవాలి అట్ల నెగెటివ్ నా వెంట పడింది పొట్టలోపల చేరుకుంది నొప్పి నొప్పి అబ్బ నెగెటివ్ నీ బాగా చూసిన అప్పుడు దెయ్యాన్ని ఇట్ల నా ఫంక్షన్ అయిపోయింది పేరెంట్స్ మంచివాళ్ళు దొరక్కపోతే బదుకు సర్వ నాశనమే అవ్తుంది ఆడ పిల్లలు అని సరిగ్గ చూసుకోరబ్బ వేస్ట్ గ చూస్తారు నొప్పి తోనే అంత పని చేసేదాని ఇంట్లొ బైటవల్లతో అమ్మ ఏ పని చెయ్యదు అని చెప్పుకునేది 😢next month date అయిన తినడానికి అన్నం ఉండదు నాకు సాయంత్రం వరకు ఉపవాసం ఉండాల్సిందే నేను ఆకలికి ఏడుస్తూ ఉండేదాన్ని ఎవ్వరు అన్నం పెట్టేవాళ్ళు ఉండరు అక్కడ బట్టలు కూడా ఉండేవి కావు అప్పుడు నాకు 😢 డ్రాయర్ కూడా ఉండేది కాదు నాకు అప్పుడు అట్ల పెంచినారు నన్ను మా అమ్మ నాన్న రిలేషన్ లో ఎవ్వరు కూడా సహాయం చెయ్యలేదు నాకు ఇప్పుడు వాళ్ళకు మేమే సహాయం చేస్తున్నాం
నాన్నకు నిజమైన ఆనందం కలిగించే అంశం ❤❤ మంచి ఫీల్ అయ్యాను మంచి విడియో
ఆడపిల్లలంటే ఇలాగే ఉండాలి, ఎలాంటి పిల్లలు ఉన్నందుకు తల్లిదండ్రులు ఎంతో గొప్ప వాళ్ళు 🥰🥰🥰🥰🥰🥰🥰🙏🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
E video lo manchi massage oondi manchi video super Super Super video brother sister ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤talli manchi manasu oonna maharani nuoo ❤❤❤❤❤❤❤❤😂😂😂😂😂😂❤❤❤❤❤❤❤❤❤❤❤❤
అమ్మాయి చాలా చక్కగా చెప్పింది గొప్పల కోసం ఆడంబరాలకు పోయి బొక్క బోర్లా పడవ పడవద్దు మనకున్న దానిలో సర్దుకోవాలి అదే మనకు రక్షణ❤❤❤
Super bangaru thalli 👏 super akka
Super,, anna,, anna,, ❤❤❤❤❤❤
Super 😊👍💯
Super amma
మంచి.. కూతురు... 👌👌👌👍👍👍
నిజమే గా గుండెలోతులోనుండి ప్రేమ పిల్లల ఎదుగుతున్నపుడు కొన్ని ఫంక్షన్స్ చెయ్యాల్సి ఉండగా కూడా చెయ్యలేక గుండె లోతుల్లా బాధతో బ్రతుకుతున్న అమ్మ నాన్నలు ఎందరో ఇలా పిల్లలు పెద్ద మనసుతో పెద్దల కష్టాలు ఇష్టాలను గురుతుఎరుగుతే ఆ తల్లి తండ్రులు ఊహ లోకములో ఉత్సాహ పడరు
ఎంత గొప్ప ఆలోచన. పాప వాళ్ళ నానమ్మ లాగే ఉంది
Me papena lakshmi❤❤❤❤❤❤
Super anna👏👏👏
Ur daughter is 100 percent correct
Super bidda❤❤❤❤❤
Manchi alochana amma ❤