0:00
1:11
1:11

Khammam : ఈ పిచ్చుక తెలివి మామూలుగా లేదుగా..! -TV9

సాధారణంగా పక్షులు ఇంటి చూరులోనో.. ఇంటిఆవరణలోని చెట్లపైనో..లేదంటే ఇళ్ల షేడ్‌ పైనో గూళ్లు ఏర్పాటు చేసుకోవడం మనం చూస్తుంటాం. కానీ ఓ పిచ్చుక వినూత్నంగా ఆలోచించింది. వేసవి కాలం కావడంతో ఎండలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి.. వడగాలులకు జనాలు అల్లాడిపోతున్నారు. మనుషుల పరిస్థితే ఇలా ఉంటే, పక్షులు, జంతువుల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. ఈ క్రమంలో ఎండ వేడిమి నుంచి తట్టుకోవడానికి ఓ పిచ్చుక చేసిన పని స్థానికులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ► TV9 News App : https://onelink.to/de8b7y ► Watch LIVE: https://goo.gl/w3aQde ► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/ ► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaARkBWBFLgLrGrDcX3N ► Follow us on X : https://twitter.com/Tv9Telugu ► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru ► Like us on Facebook: https://www.facebook.com/tv9telugu ► Follow us on Instagram: https://www.instagram.com/tv9telugu ► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu #Khammam #Wyra #ViralNews #Nature #BirdNest #Sparrow #IncredibleIndia #Wildlife #SummerHeat #AmazingStory #tv9d #rajeswarinamala

ADVERTISEMENT

Comments 8

Sign in to join the conversation

Sign in
eloah_damata
eloah_damata 2 weeks, 6 days ago

Waste చానెల్

H
hans-hinrichhendriks264 2 weeks, 6 days ago

Tv9 antene పిచ్చుక కథలు చెప్పే చానెల్. స్టోరీ బాగా narrate చేశారు.

anel.valdez
anel.valdez 2 weeks, 6 days ago

మా బండిలో ఇట్లనే గుడ్లు పెట్టీ పిల్లలు కూడా చేసింది పిల్లలు ఎగిరిపోయే వరకు మేము బండి బయటకు తియ్యలేదు ఇప్పటికీ బండి పార్కింగ్ లో ఉంటే గూడు పెడతానే ఉంటాయి

F
franklinvelvet77 2 weeks, 6 days ago

Ma scooty lo kuda 3years nunchi eggs petukuntunnai....

G
grégoire_louis 3 weeks ago

ప్రతిదీ న్యూస్? ఏమిటో

A
amanda.knight 3 weeks ago

అయ్యో వాటి పరిస్థితి అలా ఉంది. చెట్లు లేక😢😢😢

B
brenocosmos37 3 weeks ago

అది విచిత్రం ఏమి కాదు. మీ ఓవర్ యాక్షన్

C
corinne.daniel 3 weeks ago

స్థానికులు, TV9 వాళ్ళు కలిసి ఆ పిచ్చుకకు అక్కడ కూడా మనశాంతి, ప్రశాంతత లేకుండా చేశారు అంతేగా