Watch #KarthikaDeepam Mon to Sat at 8 PM only on #StarMaa ఈ ఫుల్ ఎపిసోడ్ ఇప్పుడే JIOHOTSTARలో చూడండి https://www.hotstar.com/15457?utm_source=YouTube&utm_medium=Organic&utm_campaign=YouTube-Organic-KD2 Follow us on Instagram: https://instagram.com/starmaa?igshid=... Twitter: https://twitter.com/StarMaa?t=L_Dotp4 Facebook: https://www.facebook.com/maatv/ Whatsapp: https://whatsapp.com/channel/0029Va6m6Gm8kyyPdCmnZQ1e
ADVERTISEMENT
చెడు అలవాట్లకు మాత్రమే కాదు, ఇటువంటి సీరియల్స్ కి కూడా మనలాంటివాళ్ళం దూరంగా ఉండటం చాలా మంచిది కదా ఫ్రెండ్స్!!💯✅😭😀🤣😂
కార్తీక్ ,దీపా లు జ్యోత్స్న ఏమీ చేసిన ఏమీ ____ లేక జీవితాతం భయంపడుతు బ్రతకడమే "కార్తీక దీపం " సీరియల్ కథ!
ఓరి మీ దుంపల్ తెగ చదువు సంధ్య లేకుండా సీఈఓ ని చేసి కడుపుతో ఉందని కూడా మర్చిపోయేలా చేసి కధని అటు మార్చి ఇటు మార్చి చివరికి మమ్మల్ని ఏమార్చాలని చూసినా మేము అడిగేది ఒక్కటే ఎండింగ్ ఎప్పుడు అని...
ఇప్పుడు "దీప" తన చదువును మొదలు పెట్టడానికి డైరెక్టర్ ఇంత సీన్ క్రియేట్ చేసి ఉంటాడు కదా ఫ్రెండ్స్!!💯✅
ఇవన్నీ వద్దు పాయింట్ కి రండి ఎండింగ్ ఎప్పుడు 🤔
సీరియల్ వాళ్ళు బాగుపడాలి అంటే మనం సీరియల్స్ చూడాలి. మనం బాగు పడాలి అంటే సీరియల్స్ మానేయాలి. Not only this serial. Im talking about all సీరియల్స్
Asalu josha manisha leka pusva
అసలు ఈ సీరియల్లో అర్థం పర్థం లేని కథ వల్ల అసలు చూడలేకపోతున్నాం కదా ఫ్రెండ్స్!!!💯💯💯
భూమి గుండ్రంగా ఉంది అన్నట్లు ,అటు తిప్పి ఇటు తిప్పి చివరికి జ్యోత్స్న కుట్ర లో భాగమే అని చెపుతున్నారు .CEO పోస్ట్ అంత సులభంగా ఉంటుందా ?
Waste serial
West 😡
ఇవన్నీ కాదు ముందు " శుభం కార్డ్" ఎపుడూ vecharu చేపండి స్టార్ మా plz 🙏🙋 ✅
Worst chethha
చెత్త సీరియల్
Waste serial e deepa ni chuste kamparam ga vundi chetta mokam di
Bad Director
Waste serial
అసలు డైరెక్టర్ ఏంటి problm నిజం చెప్పడం లో తు తు
Super serial
స్టోరీ ఎక్కడ పోతుంది