Watch #IlluIllaluPillalu Mon to Sat at 7:30 PM only on #StarMaa ఈ ఫుల్ ఎపిసోడ్ ఇప్పుడే JIOHOTSTARలో చూడండి https://www.hotstar.com/1271339098?utm_source=YouTube&utm_medium=Organic&utm_campaign=YouTube-Organic-IIP Follow us on Instagram: https://instagram.com/starmaa?igshid=... Twitter: https://twitter.com/StarMaa?t=L_Dotp4 Facebook: https://www.facebook.com/maatv/ Whatsapp: https://whatsapp.com/channel/0029Va6m6Gm8kyyPdCmnZQ1e
ADVERTISEMENT
క్షమించు నాన్న అని “సాగర్” ఎన్నిసార్లు అడిగినా కూడా ఈ “ఓవరాక్షన్ రామరాజు” క్షమించక అవమానించాడు కదా అప్పుడు “బెల్లం కొట్టిన రాయిలాగా” నిలబడ్డావు కదా రా “ధీరజ్” ఇప్పుడు నీతి కథలు చెబుతున్నావు. పిల్లలు తప్పు చేస్తే “క్షమించి” మళ్ళీ ఇలా చేయద్దు అని నచ్చ చెప్పాలి వాడే తండ్రి♥️💚💯
ఏంది రా బాబు ఎప్పుడు చూసినా కొట్టుకుంటూ ఉంటారు ఇంకా ఎమ్ పని లేనట్లు 😂😂
ఈ సీరియల్ నుండి ఆమని గారు అనుష రెడ్డి గారు వెళ్లిపోకూడదు ఇది అభిమానుల కోరిక old Prema please come ఇది అభిమానుల కోరిక ఈ ముగ్గురు ఉంటేనే చేయాలి బాగుంటుంది ఇది అభిమానుల కోరిక
Dheeraj bale neethulu chepthunnadu..... Aa sagar ki jarigina avamanam dheeraj ki jarigithe appudu telustadhi..... Asala veellani kadhu aa rama raju ni anali .....ye okkasari thaggi sagar tho manchiga matladithe em avtadhi ?
"తల్లిదండ్రులను" అర్థం చేసుకొని, వాళ్లను ప్రాణంగా ప్రేమించి, కంటికి రెప్పలా కాపాడుకొనే "ధీరజ్" లాంటి మంచి "కొడుకు" ప్రతి ఇంట్లోనూ ఒకరు ఉండి తీరాలి కదా ఫ్రెండ్స్!!💯👌💕
ఏమిటి మరి బోర్ కొట్టిస్తున్నారు, ఎప్పుడూ ఇదే నస 🤔
My favourite serial always illu illua pillua serial ❤🎉😊😊🌹🌹💖💖💖💜💜💜💗💗
సాగర్ చాలా ఓవర్ చేస్తున్నాడు
అసలు రామరాజే అనుకుంటే "రామరాజు"ను మించి ఈ "సాగర్" మరీ "ఓవర్" చేస్తున్నాడు, నర్మద ఖచ్చితంగా అతి తొందరలోనే వీడి "తిక్క" కుదిరేలా చేస్తుంది కదా ఫ్రెండ్స్!!💯✅
నర్మద ఆ సామాన్లు అన్నీ వెనక్కి పంపిస్తే బాగుండేది కానీ ఇప్పుడు ఆ సామాన్లుతో కొన్ని ఎపిసోడ్స్ ఉన్నాయేమో 🙄🤔
Deeraj gadi character worst
Deeraj appu tisukunna matter intlo telise varaku ilage extralu matladuthadu ..aa day vachaka athanu kuda same sagar ki vachina situation avthundhi...e serial lo main villain ramaraju
Sagar gud
అది కాదు ఇక్కడ రామరాజు తప్ప ఏముందో నాకు అర్థం కావట్లేదు లక్షల మంది స్టూడెంట్స్ కష్టపడి చదివి రాస్తుంటే వాళ్ళందరి పొట్ట కొట్టి వీడు మోసం చేసి లంచం ఇచ్చి జాబులు చేరాడు మరి ఆ జాబ్ మానేయమని చెప్పడం కరెక్టే కదా మరి ఇక్కడ రామరాజు తప్పేముంది వాడు చేసిన పనికి వాడిని అవమానించ కుండా నెత్తిన పెట్టుకోవాలి ఇంకా కన్నతల్లితో అలానే ఇలా నేనా మాట్లాడేది మరి ఇక్కడ వాడిదే కదా తప్పు
I miss you Lavanya akka after delivery tharuvatha meeru mali serial loki ravali meeru leni andhuku memu serial chudtam ledhu akka please come back akka ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤💕💕💕💕💕💕💕💕
Dheeraj e roju acting iragadesadu superrrrrr ❤❤❤❤❤dp ..kodiga prema dresses cheyandi old look laga unayi its just my opinion old prema dresses ki memu chala mandhi fans unnam ...bagunayi but old look 😊❤❤❤
Andaru neethulu cheppe valle sagar ni estam vachi natlu thittinapudu akadapadithe akada kotinapudu avadu matladaledu
Asalu father anevadu eppudu ila undakudadhu😢 egoistic father
Dheeraj koncham volla father gurinchi over ga matladutunadu volla nana sagar ni enni matalu anado tanani kuda anta telustundhi
Very nice serial